సెప్టెంబర్ 19: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
* [[2014]]: [[ఉప్పలపు శ్రీనివాస్]], ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు. (జ.1969)
* [[2015]]: నడిచే గణితవిజ్ఞాన సర్వస్వం గా పేరుగాంచిన ఆచార్య [[నల్లాన్ చక్రవర్తుల పట్టాభిరామాచార్యులు]], తన 82వ ఏట, వరంగల్లులో చనిపోయాడు.(చూ. సాక్షి,తే.21-9-2015) ఆయన [[వరంగల్లు]] లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి.) లో గణిత ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు (జ.1933).
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
*** తెలుగు మాధ్యమాల దినోత్సవం
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_19" నుండి వెలికితీశారు