దక్షిణ మహాసముద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఓడరేవులు మరియు హార్బర్‌లు: clean up, replaced: స్టేషన్ → స్టేషను (4) using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Southern Ocean.png|thumb|330px|right|దక్షిణ మహా సముద్రం]]
'''దక్షిణ మహాసముద్రం''' (ఆంగ్లం : '''Southern Ocean'''), దీనికి ఇతర పేర్లు "మహా దక్షిణ సముద్రం", "[[అంటార్కిటిక్ మహాసముద్రం]] మరియు "దక్షిణ ధృవ మహాసముద్రం". దక్షిణార్ధ గోళానికి 60° అక్షాంశ దిగువన గల సముద్రప్రాంతము. [[పసిఫిక్ మహాసముద్రం]], [[అట్లాంటిక్ మహాసముద్రం]] మరియు [[హిందూ మహాసముద్రం|హిందూ మహాసముద్రానికి]] దక్షిణాన, [[అంటార్కిటిక్ ఖండం|అంటార్కిటిక్ ఖండానికి]] చుట్టూ వున్న జలరాశి.<ref> Pyne, Stephen J.; ''The Ice: A Journey to Antarctica''. University of Washington Press, 1986. NOTE: Despite the title, Pyne has not published a travel journal here: instead he presents a well-researched study of Antarctica's exploration, earth-sciences, icescape, esthetics, literature, and geopolitics.
</ref>
 
== భౌగోళికం ==
దక్షిణ మహాసముద్రం [[:en:Antarctic Circumpolar Current|అంటార్కిటిక్ సర్కమ్‌పోలార్ కరెంట్]] (అంటార్కిటికా చుట్టూ భ్రమిస్తుంది) ను కలిగివున్నది. ఈ జలరాశిలో [[:en:Amundsen Sea|అముండ్‌సెన్]], [[:en:Bellingshausen Sea|బెల్లింగ్‌షౌసెన్ సముద్రం]], [[:en:Drake Passage|డ్రేక్ పాసేజ్]] లోని కొన్ని భాగాలు, [[:en:Ross Sea|రాస్ సముద్రం]], కోఆపరేషన్ సముద్రం, కాస్మోనాట్ సముద్రం, [[:en:Scotia Sea|స్కోషియా సముద్రపు]] కొద్ది చిన్నభాగాలు, మరియు [[:en:Weddell Sea|వెడ్డెల్ సముద్రం]] మొదలగునవి కలవుఉన్నాయి. దీని మొత్తం విస్తీర్ణం 20,327,000 చ.కి.మీ. (7,848,000 చ.మై.).
 
 
అనేక విధాలుగా, దక్షిణ మహాసముద్రం, [[ఆర్కిటిక్ మహాసముద్రం]] నకు వ్యతిరేక దిశలో, భూగోళ వ్యతిరేక అంచులో గలదు.
Line 23 ⟶ 22:
 
== వాతావరణం ==
సముద్ర-ఉష్ణోగ్రత −2 నుండి 10&nbsp; [[:en:Celsius| °C (సెంటీగ్రేడ్)]] (28 నుండి 50 [[:en:Fahrenheit|°F (ఫారెన్‌హీట్)]]) ల మధ్య మారుతూ వుంటుంది. వాయు తుఫానులు తూర్పువైపునకు ఖండం చుట్టూ ప్రయాణించి తీవ్రరూపందాలుస్తాయి. దీనికి కారణం మంచు మరియు విశాల సముద్ర ఉష్ణోగ్రతల మధ్య కలిగే వ్యత్యాసాలు.
 
== ప్రకృతి వనరులు ==
Line 77 ⟶ 76:
 
== ఇతర పఠనాలు ==
* Gille, Sarah T. 2002. "Warming of the Southern Ocean since the 1950s": [http://www.sciencemag.org/cgi/content/abstract/295/5558/1275?maxtoshow=&HITS=10&hits=10&RESULTFORMAT=&fulltext=%22global+ocean%22&searchid=1&FIRSTINDEX=10&resourcetype=HWCIT abstract], [http://www.sciencemag.org/cgi/content/full/295/5558/1275?maxtoshow=&HITS=10&hits=10&RESULTFORMAT=&fulltext=%22global+ocean%22&searchid=1&FIRSTINDEX=10&resourcetype=HWCIT article]. ''[[Science (journal)|Science]]'': vol. 295 (no. 5558), pp. &nbsp;1275-1277.
* Descriptive Regional Oceanography, P. Tchernia, Pergamon Press, 1980.
* Matthias Tomczak and J. Stuart Godfrey. 2003. ''Regional Oceanography: an Introduction''. (see [http://www.es.flinders.edu.au/~mattom/regoc/ the site])
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_మహాసముద్రం" నుండి వెలికితీశారు