బిళ్ళ గన్నేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
బిళ్ళ గన్నేరు ఒక చిన్న మొక్క. దీని నుండి ముఖ్యమైన కాన్సర్ మందులను తయారుచేస్తున్నారు.
 
==లక్షణాలు==
* బహువార్షిక చిన్న పొద.
* దీర్ఘచతురస్రాకారం లేదా విపరీత అండాకారంలో ఉండి ప్రకాశవంతమైన చిక్కని ఆకుపచ్చ రంగుతో ఉన్న సరళ పత్రాలు.
* పత్ర గ్రీవాల్లో సాధారణంగా రెండేసి చొప్పున ఏర్పడిన తెలుపు గులాబీ రంగు పుష్పాలు.
* జంట ఏకవిదారక ఫలాలు, నల్లని విత్తనాలు.
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/బిళ్ళ_గన్నేరు" నుండి వెలికితీశారు