దావణగెరె: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: {{commons category|Davangere}}
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → (8) using AWB
పంక్తి 63:
| footnotes =
}}
[[కర్ణాటక]] రాష్ట్ర 30 జిల్లాలలో దావణగెరె జిల్లా ఒకటి. దావణగెరె పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,946,905. వీరిలో 32.31% నగరవాసులు.
[[1997]] లో దావణగెరె జిల్లా రూపొందించబడింది.
== సరిహద్దులు ==
{| class="wikitable"
|-
! సరిహద్దు వివరణ
! జిల్లా
|-
| సరిహద్దు
| [[శివమొగ్గ]] మరియు [[హవేరి]]
|-
పంక్తి 113:
 
==భౌగోళికం==
దావణగిరె జిల్లా దక్కన్ పీఠబూమి మైదానంలో (బయలు సీమె) ఉంది. జిల్లా రాష్ట్ర కేంద్రభాగంలో ఉంది. 13°5' నుండి 14°50' ఉత్తర అక్షాంశం మరియు 75°30' నుండి 76°30' తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లాలో పవనశక్తి అధికంగా ఉన్న పలు ప్రాంతాలు ఉన్నాయి. అది పవన విద్యుత్తు ఉత్పత్తికి సహకరిస్తుంది. జిల్లా వైశాల్యం 5926 చ.కి.మీ.
 
==ఆర్ధికం==
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దావణగెరె జిల్లా ఒకటి అని గుర్తించింది.
బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[కర్ణాటక]] రాష్ట్ర దావణగెరె జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.
 
పంక్తి 125:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,946,905<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Lesotho
1,924,886
పంక్తి 140:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 241వ స్థానంలో ఉంది.
|-
"https://te.wikipedia.org/wiki/దావణగెరె" నుండి వెలికితీశారు