వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు: కూర్పుల మధ్య తేడాలు

==కూర్పు తొలగింపు==
{{main|వికీపీడియా:Selective deletion}}
నిర్వాహకులు వ్యాసపు కొన్ని కూర్పులను మాత్రమే తొలగించవచ్చు కూడా. మిగిలిన కూర్పులు అలాగే ఉంటాయి. దీనివల్ల తొలగించిన కూర్పులు పేజీ చరితంలో కనబడవు గానీ, నిర్వాహకులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సాంకేతికంగా ఇది, వ్యాసం మొత్తాన్ని తొలగించి, కొన్ని కూర్పుల తొలగింపును మాతరం రద్దుపరచినట్లు. (దీనితో కొన్ని నష్టాలున్నాయి. మరింత మెరుగైన పరిష్కారం కోసం [[వికీపీడియా:ప్రత్యేకించిన తొలగింపు]] చూడండి).
An administrator can delete some revisions of an article while leaving all remaining ones intact. The effect of this procedure is that the deleted revisions will not show in the page history and will be available only to administrators. Technically, this is accomplished by completely deleting the article and then undeleting only some revisions, so that the other ones remain deleted (this is the simplest method but has some drawbacks; see [[వికీపీడియా:Selective deletion]] for a more complex but better solution).
 
[[GFDL]] అంశాల కారణంగా ప్రత్యేకించిన తొలగింపును కొన్ని తీవ్రమైన సందర్భాలలోనే వాడాలి. కొన్ని కూర్పుల్లోనే జరిగిన కాపీహక్కుల ఉల్లంఘన, వ్యక్తులను ఉదహరించిన కూర్పుల విషయంలోను ఈ పద్ధతిని అనుసరించాలి..
Because of [[GFDL]] requirements, selective deletion should only be done in certain extreme circumstances. Situations where such a selective deletion might be warranted include copyright violations that occur only in certain revisions, or personally identifying information that has been deemed inappropriate by consensus.
 
== దిద్దుబాటు సారాంశాల్లో వ్యక్తిగతనింద ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/196587" నుండి వెలికితీశారు