"ది హాబిట్" కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: → (2), , → , using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: → (2), , → , using AWB)
{{Orphan|date=సెప్టెంబరు 2016}}
 
{{Infobox book
|name = ది హాబిట్ (లేదా) దేర్ ఎండ్ బ్యాక్ అగైన్
|release_date = 21 September 1937
|isbn = <!-- was first published before ISBN system started -->
|followed_by = [[ లార్డ్ ఆఫ్ ది రింగ్స్]]
}}
 
'''ది హాబిట్''' ఆంగ్లం: The hobbit. (లేదా) దేర్ ఎండ్ బ్యాక్ అగైన్ అనే బాలల సాహిత్య మరియు కాల్పనిక నవలను ఆంగ్ల రచయిత జె.ఆర్.ఆర్. టోల్కీన్ రచించారు. ఈ పుస్తకం సెప్టెంబరు 21, 1937 న ప్రచూరితమై విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందింది. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ సంస్థ తరపున ఉత్తమ బాలల సాహిత్య రచనగా అవార్డు పొందింది. ఇప్పటికీ పాశ్చాత్య దేశాలలో బాలల సాహిత్యంలో ఈ పుస్తకం విశేష ఆదరణ చురగొంది.
[[వర్గం:ఆంగ్ల పుస్తకాలు]]
[[వర్గం:1937 పుస్తకాలు]]
 
ది హాబిట్ ఆంగ్లం: The hobbit. (లేదా) దేర్ ఎండ్ బ్యాక్ అగైన్ అనే బాలల సాహిత్య మరియు కాల్పనిక నవలను ఆంగ్ల రచయిత జె.ఆర్.ఆర్. టోల్కీన్ రచించారు. ఈ పుస్తకం సెప్టెంబరు 21, 1937 న ప్రచూరితమై విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందింది. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ సంస్థ తరపున ఉత్తమ బాలల సాహిత్య రచనగా అవార్డు పొందింది. ఇప్పటికీ పాశ్చాత్య దేశాలలో బాలల సాహిత్యంలో ఈ పుస్తకం విశేష ఆదరణ చురగొంది.
[[దస్త్రం: Tolkien 1916.jpg|left|150px|thumb|పుస్తక రచయిత జె.ఆర్.ఆర్. టోల్కీన్. మొదటి ప్రపంచ యుద్ద సమయంలోని చిత్రం]]
 
ఈ పుస్తకం (ఆర్థికంగా) ఘనవిజయం సాగించినందుకు టోల్కీన్ ని కొనసాగింపుగా పుస్తకాలు వ్రాయమని ప్రచూరణకర్తలు కోరగా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రచించారు. ఇవి కూడా ఘనవిజయం సాదించాయి. హాబిట్ కథలోని కొన్ని పాత్రలు, మిడిల్ ఎర్త్ కథాంశం లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లో కూడా కనబడుతుంది. ఈ కథలు ముఖ్యంగా యుద్దనేథ్యం కల్గి వుంటాయి. ఇటువంటి యుద్ద కథలు వ్రాయడానికి టోల్కీన్ [[మొదటి ప్రపంచయుద్దం]]లో పనిచేసిన అనుభవం తోడ్పడిందని విమర్శకులు భావిస్తారు. పైగా టోల్కీన్ కి జెర్మానిక్ ప్రాచీన భాషా పరిజ్ణానం ఉండడం పిల్లల కథలంటే అభిరుచి వుండడం మరొక కారణం.
 
ఈ కథలో హాబిట్ (టోల్కీన్ సృష్టించిన ఒక జాతి పొట్టి మనుషులు) బిల్బో బాగ్గిన్ స్ , మంత్ర శక్తిగల గెండాల్ఫ్, (డ్వార్ఫ్) మరగుజ్జుల సమూహానికి రాజైన థోరిన్ తో కలిసి మరగుజ్జుల రాజ్యంలోకి చొచ్చుకుని వచ్చిన స్మాగ్ అనే డ్రాగన్ తొ పొరాడి వారి నిథిని దక్కించుకోవడమే కథాంశం.
 
==కథ==
# http://books.google.com/?id=TqJ7gHrwjUEC&printsec=frontcover#PPA27,M1
# http://books.google.com/books?id=gPDBt8ea5lcC
 
[[వర్గం:ఆంగ్ల పుస్తకాలు]]
[[వర్గం:1937 పుస్తకాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1965876" నుండి వెలికితీశారు