దిగువమెట్ట: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ర0 → రం , లొ → లో (2), కు → కు , వున్నది. → ఉంది. (6), వున్నారు. using AWB
పంక్తి 94:
[[ఫైలు:Bamboo , bockets.JPG|right|thumb|250px|దిగువమెట్టలో [[వెదురు]] ఈనెల బుట్టలు అల్లుచున్న స్త్రీ]]
[[ఫైలు:Diguvametta railway station.JPG|right|thumb|250px|దిగువమెట్ట రైల్వేస్టేషను]]
'''దిగువమెట్ట''' గ్రామము [[గిద్దలూరు]]కు 10 కిలోమీటర్ల దూరములో వున్నదిఉంది.
 
==నల్లమల అడవి==
ఇక్కడ నుండి [[నల్లమల అడవులు|నల్లమల్ల అడవి]] మొదలు అవుతుంది. దాదాపు 40 కిలోమీటర్ల వెడల్పున అడవి వున్నదిఉంది. నల్లమల్ల అడవిలో [[వెదురు]] విస్తారంగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో లంబాడిలు, కొయ్యవారు నివాసం వున్నారుఉన్నారు. ఇక్కడినుండి లోపలికి వెళ్ళే కొలది అడవి ఎంతో అందంగా కనిపిస్తుంది. శ్రీ [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారు "[[ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట)]]" అన్న పాటను ఈ అడవి అందాలు చూసే వ్రాసారు. పలు సినిమాల చిత్రీకరణ ఇక్కడి అడవిలో జరిగింది.
 
ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు ఈ మండలం [[కర్నూలు జిల్లా]]లో వున్నదిఉంది. [[గిద్దలూరు]]-[[నంద్యాల]] బస్సు మరియు రైలు మార్గంలో [[గిద్దలూరు]] కు 10 కి.మీ.ల దూరంలో దిగువమెట్ట వున్నదిఉంది. దిగువ మెట్ట వద్ద వుండి నల్లమల్ల అడవి మొదలు అయ్యి గాజుల దిన్నె వద్ద అడవి ముగుస్తుంది. అడవి వెడల్పు 40-45 కి.మీ. వున్నదిఉంది. వర్షాకాలంలో అన్ని చెట్లు చిగిర్చి అడవి అంత పచ్చగా తివాచి పరచినట్లు కనులవిందుగా వుండును. ఎతైన కొండలు, లోయలతో బస్సు ప్రయాణం చేయునపుడు అందమయిన అనుబూతి కల్గుతుంది. [[క్రిష్ణ శాస్త్రి]] గారికి సంబంధించిన వ్యాసాలలో' ఆకులో ఆకునై' అనే పాటను ఆయన రైలులో [[విజయవాడ]] నుండి [[బళ్ళారి]] వెళ్ళునప్పుడు నల్లమల్ల అడవి అందాన్ని చూసి పరవసించి వ్రాసినట్లు ఆ వ్యాసంలో పేర్కొనడం జరిగింది. ఈ పాటను దాసరి నారాయణ రావు గారు తన సినిమా "[[మేఘ సందేశం]]" లో ఉపయోగించారు. [[పి.సుశీల]] గారు ఈ పాటను పాడారు. ఇందుకు గాను ఆమెకు అవార్డు కూడా లభించినది.
అదవి లొఅదవిలో ఇంకొ అందమైన ప్రదెషం ఉన్నది దాని పేరు భైరెని. దిగువమెట్ట నుంది 15 కి మీ దూర0 లొదూరంలో వుంది అంధమైన జలపాతము.
 
==రైల్వే స్టేషను==
బొగ్గు రైలు ఇంజనుల సమయంలో ఈ స్టేషనులో ఇంజనులలో వాటరు నింపుటకు ఈ స్టేషను ఉపయోగపడేది. దిగువమెట్ట అనే స్టేషను ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలంలో వున్నదిఉంది.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/దిగువమెట్ట" నుండి వెలికితీశారు