దేవదాసు (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ు కి → ుకు , కు → కు , గా → గా , → (7) using AWB
పంక్తి 7:
image =Devadasu.jpg|
caption = దేవదాసుగా అక్కినేని దీపశిఖ రేఖాచిత్రం|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు ]] (దేవదాసు),
[[సావిత్రి]] (పార్వతి),
[[యస్.వీ.రంగారావు]] (జమీందారు నారాయణ రావు),
[[చిలకలపూడి సీతారామాంజనేయులు]] ,
[[లలిత]] (చంద్రముఖి) ,
[[దొరైస్వామి]] (నీలకంఠం),
[[ఆరణి సత్యనారాయణ]] (ధర్మన్న),
[[శివరాం పేకేటి]] (భగవాన్),
[[ఆర్.నాగేశ్వరరావు]] ,
[[సీతారామ్]] (బండివాడు),
[[కంచి నరసింహారావు]] |
story = [[శరత్ చంద్ర]] |
screenplay = |
పంక్తి 31:

సుప్రసిద్ధ [[బెంగాలీ]] రచయిత [[శరత్ చంద్ర చటోపాధ్యాయ్|శరత్ చంద్ర ఛటర్జీ]] వ్రాసిన '''దేవదాసు''' నవల [[భారతీయ సినిమా]] నిర్మాతలకు ఎంతో ఇష్టమైన చిత్ర కథ అయ్యింది.

1950 దశకంలో [[తెలుగు సినిమా]] మంచి ఉచ్ఛదశలో ఉంది. అప్పుడు విడుదలైన దేవదాసు ఎన్నో విధాలుగా చరిత్ర సృష్టించింది. శరత్ బాబు నవలను తెలుగులోకి అనువదించి [[చక్రపాణి]] ఈ చిత్రాన్ని నిర్మించాడు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వానికి, అక్కినేని, సావిత్రిల నటనకు, [[ఘంటసాల]] గానానికి ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచి పోయింది. భగ్న ప్రేమికులకు "దేవదాసు" అనే పదం[[తెలుగు సాహిత్యం]]లో భాగమైపోయింది.
ఈ చిత్రాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు [[సుబ్బరామన్]] కు అంకితమిచ్చారు.

==కథ==
పంక్తి 41:
జమీందారు వద్ద మాట పడ్డ పార్వతి తండ్రి అంతకన్నా మంచి సంబంధం తెచ్చుకోగలమని భార్యని పోగొట్టుకొని, పిల్లలు గల నలభై ఏళ్ళ దుర్గాపురం ఊరి జమీందారు భుజంగరావు ([[సి.యస్.ఆర్. ఆంజనేయులు]]) తో సంబంధం కుదుర్చుకొని వస్తాడు. తనని మరచిపొమ్మని దేవదాసు అదివరకే పంపిన ఉత్తరంతో పార్వతి ఆ వివాహనికి ఒప్పుకొంటుంది. పార్వతిని మరచిపోలేని దేవదాసు తిరిగి ఊరి బాట పడతాడు. కానీ అప్పటికే పార్వతి పెళ్ళి వేరొకరితో నిశ్చయం అయిపోయినదని తెలుసుకొని భగ్నహృదయుడౌతాడు. పార్వతిని మరచిపోవటానికి విఫల యత్నాలు చేస్తున్న దేవదాసుకి సరదాగా స్నేహితుడు భగవాన్ ([[శివరాం పేకేటి]]) మద్యాన్ని ఇస్తాడు. భగవాన్ వారిస్తున్ననూ దేవదాసు తాగుడుకి బానిసౌతాడు. ఊరికి వచ్చిన దేవాదాసుని పార్వతి కలిసి తనతో పాటే తన ఊరు రమ్మంటుంది. పోయేలోపు ఒకసారి వస్తానని వాగ్దానం చేస్తాడు దేవదాసు.

చంద్రముఖి (లలిత) అనే వేశ్యతో భగవాన్ ద్వారా దేవదాసుకి పరిచయం అవుతుంది. పార్వతి పట్ల దేవదాసుకి ఉన్న ప్రేమని చూసి చలించిపోతుంది. దేవదాసు కిదేవదాసుకు ఇష్టం లేకపోవటంతో తన వేశ్యావృత్తిని త్యజించి, దేవదాసునే పూజిస్తూ అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. తన పట్ల అంతటి మమకారాన్ని పెంచుకొన్న చంద్రముఖిని దేవదాసు అభిమానించటం మొదలు పెడతాడు. కానీ ఈ జన్మకి మాత్రం తాను ప్రేమ, పెళ్ళిళ్ళకి దూరమని తెలుపుతాడు.

మితి మీరిన తాగుడు వలన కాలం గడిచే కొద్దీ దేవదాసు ఆరోగ్యం పాడవుతుంది. ఇది తెలిసిన తండ్రి మరణిస్తాడు. అన్న దేవదాసుకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా జాగ్రత్తపడతాడు. మరణించే లోపు ఒక్కసారైనా పార్వతిని చూడాలని పార్వతి మెట్టిన ఊరికి దేవదాసు బయలుదేరతాడు. పార్వతి ఇంటి వద్దనే తనని చూడకనే మరణిస్తాడు. మరణించినది దేవదాసే అని తెలుసుకొని పార్వతి కూడా అతనిని చూడకనే మరణించటంతో కథ ఖేదాంతం అవుతుంది.
పంక్తి 78:
! పాట !! గీతరచన !! గానం !! సంగీతం !! నటీనటులు

| అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా || [[సముద్రాల రాఘవాచార్య]] || [[కె.రాణి]] || || [[సావిత్రి]]

| అందం చూడవయా ఆనందించవయా || సముద్రాల రాఘవాచార్య || [[రావు బాలసరస్వతి]] || ||

| ఇంత తెలిసి యుండి ఈ గుణమేలరా! పంతమా మువ్వ గోపాలా! నా స్వామీ! || [[క్షేత్రయ్య]] || రావు బాలసరస్వతి || ||

| ఓ దేవదా చదువు ఇదేనా (పెద్దలు) || సముద్రాల రాఘవాచార్య || [[ఘంటసాల వెంకటేశ్వరరావు]], [[జిక్కి కృష్ణవేణి]] || || అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి

| ఓ దేవదా చదువు ఇదేనా (పిల్లలు) || సముద్రాల రాఘవాచార్య || కె.రాణి || ||

|కల ఇదని నిజమిదని తెలియదులే బతుకింతేనులే || సముద్రాల రాఘవాచార్య || ఘంటసాల వెంకటేశ్వరరావు || || అక్కినేని నాగేశ్వరరావు
పంక్తి 92:
| కుడి ఎడమైతె పొరపాటు లేదోయ్, ఓడి పోలేదోయ్ || సముద్రాల రాఘవాచార్య ||ఘంటసాల వెంకటేశ్వరరావు || || అక్కినేని నాగేశ్వరరావు

| చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంత చీకటైతె || సముద్రాల రాఘవాచార్య ||ఘంటసాల వెంకటేశ్వరరావు, కె.రాణి || || అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి

| [[జగమే మాయ బ్రతుకే మాయ]] || సముద్రాల రాఘవాచార్య || ఘంటసాల వెంకటేశ్వరరావు || || అక్కినేని నాగేశ్వరరావు
పంక్తి 106:
* భగ్నప్రేమే ప్రాథమిక కథాంశంగా వచ్చిన తెలుగు సినిమాలలో దేవదాసు మొదటిది అని చెప్పుకోవచ్చు. భగ్న హృదయుడి పాత్ర పై అక్కినేని ఇప్పటికీ చెక్కు చెదరని ముద్ర వేశారు.
* 1971 లో విడుదలైన ([[ప్రేమనగర్]]), 1981 లో విడుదలైన ([[ప్రేమాభిషేకం]]) లో కూడా భగ్నహృదయుడిగా అక్కినేనే నటించటం, ఆ పాత్రలు మరల దేవాదాసుని గుర్తు చేయటం
* యావత్ భారతదేశంలో భగ్నహృదయులైన వారిని సరదాకి దేవదాసు గాదేవదాసుగా వ్యవహరిస్తుంటారు.

==చిత్రమాలిక==
పంక్తి 121:
==వెలుపలి లింకులు==
[[:ta:தேவதாஸ் (1953 திரைப்படம்)|தேவதாஸ் (1953 திரைப்படம்)]]

==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/దేవదాసు_(1953_సినిమా)" నుండి వెలికితీశారు