దేవదాస్ కనకాల: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో (2), సారధ్యం → సారథ్యం, → (2), ) → ) using AWB
పంక్తి 35:
| weight =
}}
 
 
'''దేవదాస్ కనకాల''' ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. నాటక దర్శకత్వం నుండి సినిమా దర్శకునిగా ఎదిగినవారు. పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్య అభ్యసించిన తొలితరం తెలుగువారిలో దేవదాస్ ఒకరు.
Line 46 ⟶ 45:
 
== వివాహం - పిల్లలు ==
[[లక్ష్మీదేవి కనకాల]] తో ప్రేమ వివాహం జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు ([[రాజీవ్ కనకాల]]), ఒక కుమార్తె (శ్రీలక్ష్మీ కనకాల) ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ [[సుమ_కనకాలసుమ కనకాల|సుమ]] తో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖులు డా. [[పెద్ది రామారావు]] తో జరిగింది. వీరివి కూడా ప్రేమ వివాహాలే.
 
== ఇతరములు ==
కొన్నిరోజులకే ఉద్యోగానికి రాజీనామా చేసి [[ఓ సీత కథ]] లాంటి పలు తెలుగు చలన చిత్రాల్లో ముఖ్యపాత్రను పోషించారు. అంతేకాకుండా [[చలిచీమలు]] వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో [[ఎ.ఆర్.కృష్ణ]] సారధ్యంలోసారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు [[తెలుగు విశ్వవిద్యాలయం]] రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
 
దూరదర్శన్ కోసం వీరు దర్శకత్వం వహించిన ''రాజశేఖర చరిత్ర'', ''డామిట్ కథ అడ్డం తిరిగింది'' మొదలగు సీరియల్స్ విశేష ప్రజాధరణ పొంది, అనేక బహుమతులను అందుకున్నాయి.
Line 61 ⟶ 60:
* [[సిరిసిరిమువ్వ]] (1978)
* [[మాంగల్యానికి మరో ముడి]] (1976)
* [[ఓ సీత కథ]] (1974)
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
{{దేవదాస్ కనకాల వంశవృక్షం}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు రంగస్థల కళాకారులు]]
"https://te.wikipedia.org/wiki/దేవదాస్_కనకాల" నుండి వెలికితీశారు