దేవరకొండ: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , వున్నాయి. → ఉన్నాయి. (2), ఉన్నది. → ఉంది. (5), కూడ → using AWB
పంక్తి 15:
<ref>devarakonda</ref>==దేవరకొండ killa==
[[Devarakondafromhill.JPG|thumb|left|దేవరకొండ కోటనుండి పట్టణ దృశ్యము]]
ఒకానొకప్పుడు దుర్భేధ్యమైన ఈ [[రేచర్ల నాయకులు|రేచర్ల నాయకుల]] కోట ఇప్పుడు శిధిలావస్థలో ఉన్నదిఉంది. ఇది ఒక ముఖ్య చూడదగిన పురాతన ప్రదేశము. ఈ దుర్గము ఏడుకొండల మధ్యన ఉన్నదిఉంది. [[నల్గొండ]], [[మహబూబ్ నగర్]], [[మిర్యాలగూడ]] మరియు [[హైదరాబాదు]] నుండి రోడ్డు మార్గమున ఇక్కడ చేరవచ్చును.
 
===చరిత్ర===
పంక్తి 21:
 
===విశేషాలు===
ఐదువందల ఎకరాల పైగా విస్తీర్ణం కలిగిన ఈ కోటలో పంటభూములు, కాలువలు, బావులు, సెలయేళ్ళు, కోనేరులు అందమైన భవనాలు, ఉద్యాన వనాలు వున్నాయిఉన్నాయి. ధాన్యాగారము, సైనిక శిభిరాలు, ఆలయాలు వున్నాయిఉన్నాయి. కోటకు 360 బురుజులు, 9 ప్రధాన ద్వారాలు, కోటలో 23 పెద్ద బావులు, 53 దిగుడుబావులు, 6 కోనేరులు, 13 ధాన్యాగారాలు, గుర్రపుశాలలు, ఆయుదాగారాలున్నట్లు ఆదారాలున్నాయి. అత్యంత కళాకృతమైన సింహ ద్వారాలు కలిగిన ఈ కోట ఏనాడు శతృవుల వశం కాలేదు. కాని ఆనాటి రాజకీయ కారణాల చేత రాజైన రెండవ మాదానాయుడి కాలంలో పాలకులు స్వచ్చందంగా కోటను వదిలి విజయనగర రాజుల వద్ద ఆశ్రయం పొందినట్టుగా చరిత్రను బట్టి తెలుస్తుంది.
 
===ప్రస్తుత పరిస్థితి===
 
ప్రస్తుతం ఈ దుర్గం భారత పురావస్తుశాఖవారి ఆధీనంలో వున్నదిఉంది. పరిరక్షణ సరిగా లేనందున చారిత్రిక కట్టడాలు శిధిలావస్థకు చేరుకున్నాయి. అత్యంత విలువైన కళాఖండాలు కూడకూడా శిధిలమౌతున్నాయి. దుండగులు గుప్తనిదులకొరకు జరిపిన త్రవ్వకాలలొత్రవ్వకాలలో అనేక విలువైన కళా ఖండాలు ద్వంశం చేయ బడ్డాయి.
 
===ఎక్కడున్నది===
హైదరాబాదు నుండి నాగార్జున సాగర్ వెళ్ళే రహదారిలో [[మల్లెపల్లి]] గ్రామం వున్నదిఉంది. అక్కడినుండి 7 కిలోమీటర్ల దూరంలోనె దేవరకొండ దుర్గం వున్నదిఉంది.
 
==శాసనసభ నియోజకవర్గం==
పంక్తి 47:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==ప్రముఖులు==
*[[అలీ సయ్యద్‌]] - ప్రముఖ రచయిత
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 99,384 - పురుషులు 50,964 - స్త్రీలు 48,420
పంక్తి 84:
#[[చెన్నంనేనిపల్లి]]
#[[ఫకీర్‌పూర్ (దేవరకొండ)|ఫకీర్‌పూర్]]
#దేవరకొండ (U)
#[[దేవరకొండ (R)|దేవరకొండ (R)]]
#[[తెలుగుపల్లి]]
{{colend}}
"https://te.wikipedia.org/wiki/దేవరకొండ" నుండి వెలికితీశారు