దేవిక: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో using AWB
పంక్తి 1:
'''దేవిక''' (Devika) ([[1943]] - [[మే 2]], [[2002]]) ఒక [[తెలుగు సినిమా]] నటి. 1960, 70 దశకాలలో అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.<ref>[http://www.hinduonnet.com/thehindu/fr/2002/05/10/stories/2002051000830500.htm Blend of grace and charm] - The Hindu మే 10, 2002</ref> ఈమె అసలు పేరు ప్రమీలాదేవి. [[చిత్తూరు జిల్లా]] [[చంద్రగిరి]] ప్రాంతానికి చెందిన ఈమె [[ఎన్టీ రామారావు]] తో హీరోయిన్‌గా [[రేచుక్క]] అనే సినిమాలో తొలిసారి నటించారు. [[అత్తా ఒకింటి కోడలే]], [[కంచుకోట]], [[ఆడ బ్రతుకు]] సినిమాలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టాయి. [[ఎన్.టి.రామారావు]] నిర్మించిన [[శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర]] సినిమాలో చివరి సారిగా నటించారు. ఈమె కూతురు కనక [[తమిళ సినిమా]]ల్లో నటిస్తున్నారు. ఈమె తెలుగు సినిమాకు ఆద్యునిగా భావించే [[రఘుపతి వెంకయ్య]] బంధువు. [[2002]] [[మే 2]]వ తేదీ తెళ్లవారు జామున మద్రాసులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అస్వస్థతతో మరణించింది.
 
రంగస్థల నటిగా జీవితాన్ని ప్రారంభించిన దేవిక ఎస్.వి.సహస్రనామం బృందం ప్రదర్శించిన అనేక నాటకాలలో వివిధ పాత్రలు పోషించింది. ముక్తా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ముదలలిలో నటించిన తర్వాత దేవిక సినీరంగంలో ప్రాచుర్యం పొందింది.<ref>[http://www.hindu.com/2002/05/03/stories/2002050300470500.htm Devika dead] - The Hindu మే 2, 2002</ref>
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/దేవిక" నుండి వెలికితీశారు