ద్వారకా తిరుమల: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తిధి → తిథి (3), రధ → రథ, ఉన్నది. → ఉంది. (4), వచ్చినద using AWB
పంక్తి 101:
'''ద్వారకా తిరుమల''' ([[ఆంగ్లం]] Dwaraka Tirumala) [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రము యొక్క [[పశ్చిమ గోదావరి]] జిల్లాలోని ఒక గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>, మండలము మరియు [[ఏలూరు]] నుండి 42 కి.మీ.లు దూరములో ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా|పుణ్య క్షేత్రము]]. పిన్ కోడ్: 534 426. ఏలూరునుండి ద్వారకాతిరుమలకు మూడు బస్సు రూట్లు - వయా [[భీమడోలు]], వయా [[తడికలపూడి]], వయా [[దెందులూరు]] - ఉన్నాయి. భీమడోలునుండి ఇక్కడికి 15 కి.మీ.
 
ఇక్కడ శేషాద్రి కొండపై శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు దీరియున్నారు. ఇది ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. స్వయంభువుగా ప్రత్యక్షమైన [[వేంకటేశ్వర స్వామి]]ని చీమల పుట్ట నుండి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశమునకు ద్వారక తిరుమల అని పేరు వచ్చినదివచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల '''చిన్నతిరుపతి'''గా ప్రసిద్ధి చెందినది. ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట. కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు.
 
"పెద్దతిరుపతి" ([[తిరుమల|తిరుమల తిరుపతి]])లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం. ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము. ఒక విగ్రహము సంపూర్ణమైనది. రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము.
పంక్తి 123:
 
[[బొమ్మ:temple-dwarka-tirumala.jpg|thumb|300px|right|ద్వారకా తిరుమల ప్రధానాలయం - http://www.aptourism.in/ నుండి తీసికొన్న చిత్రం]]
ప్రధాన ద్వారం లోపల ఇరువైపుల, గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం పైభాగాన (లోపల) సప్తర్షుల విగ్రహాలున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని 12 మంది [[ఆళ్వారులు|ఆళ్వారుల]] ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మంటపం ఉన్నదిఉంది. ప్రధాన మందిరంలో [[ఆంజనేయస్వామి]], [[గరుత్మంతుడు|గరుడస్వామి]]ల చిన్న మందిరాలు (ధ్వజస్తంభం వెనుక) ఉన్నాయి.
 
గర్భగుడిలో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్టింపబడిన వేంకటేశ్వరస్వామి ప్రతిమలు కన్నులపండువుగా దర్శనమిస్తాయి. ఆ ప్రక్కనే కుడివైపు అర్ధ మంటపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, అండాళ్ (శ్రీదేవి, భూదేవి) అమ్మవార్లు కొలువై ఉన్నారు. శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమపూజ చేస్తారు.
పంక్తి 129:
 
ప్రధానాలయానికి తూర్పువైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, పడమటినైపున తిరువంటపడి పరికరాలశాల ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం
ఐదు అంతస్థులదిఅంతస్తులది. గోపురములో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు. గుడి ప్రాకారము చుట్టూ పన్నెండుగురు [[ఆళ్వారులు|ఆళ్వారుల]] విగ్రహములు ప్రతిష్టింపబడ్డాయి.
 
పడమరవైపు ప్రక్కనే తలనీలాలు సమర్పించుకొనే కళ్యాణ కట్ట ఉన్నదిఉంది. కళ్యాణ కట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఒక నంది విగ్రహం ఉన్నాయి.
 
;పుష్కరిణి
పంక్తి 139:
 
===ఆలయంలో సమస్యలు, లోపాలు===
* తలనీలాలకొరకు పాత షెడ్డు తొలగించారు, ఆలయము దక్షణపు వైపుగా స్త్రీల కేశ ఖండనశాల ఉన్నదిఉంది. ఆలయము వెనకవైపున స్త్రీల దుస్తులు మార్చుకొను గదులు ఏర్పాటు చేసారు, వాటికి మరింత దూరంలో స్త్రీలకు పురుషులకు మధ్య ఒక రేకు అడ్డుగా ఒకే వరుసలో స్నానాలకు కుళాయిలు ఏర్పాటు కలదుఉంది. (కేశఖండన అయ్యాక స్త్రీల సంఖ్య దక్షణం నుండి గుడి వెనుకను వచ్చి స్నానం చేసి మళ్ళీ దూరంగా కల దుస్తులు మార్చుకొను షెడ్డుకు నడి వెళ్ళాలి, పైనున్న రోడ్డు నుండి ఎవరైనా స్నానించేవారిని చూడగలిగేలా స్నానాల ఏర్పాటు ఇక్కడి ప్రత్యేకత
 
==అర్చన, కైంకర్యం, ఉత్సవాలు==
 
* '''నిత్య కార్యక్రమాలు''' - సుప్రభాతం, తీర్ధపు బిందె, ప్రాతఃకాలార్చన, బాలభోగము, గోష్ఠి, ప్రత్యేక దర్శనము (06:00 నుండి 13:00), అర్జిత పూజలు, వేద పారాయణము, మహా నివేదన (12:00), విరామం (13:00 నుండి 15:00 వరకు దర్శనం ఉండదు), ప్రభుత్వోత్సవము, సర్వ దర్శనము (15:00 నుండి 17:00 వరకు), పంచాంగ శ్రవణము, ప్రత్యేక దర్శనము (17:00 నుండి 21:00 వరకు), సాయంకాలార్చన, సేవాకాలము, పవళింపు సేవ, ఏకాంతసేవ తీర్మానము (21:00)
 
* '''విశేష ఉత్సవాలు''' - ప్రతినెల [[ఏకాదశి]], [[పౌర్ణమి]], [[అమావాస్య]] తిథులకు, పునర్వసు, శ్రవణ నక్షత్రాలకు, సంక్రమణం రోజులలో- రాత్రి 7:30కి విశేష ఉత్సవం - ప్రత్యేకమైన మూల మండపంలో స్వామివారి వేంచేపు, అర్చన, ప్రసాద వినియోగం
 
* '''ఉగాది ఉత్సవం''' - చైత్రమాసం [[ఉగాది]]కి - ఉగాది మండపంలో వేంచేపు, పంచాంగ శ్రవణం, పండిత సన్మానము
 
* శ్రీరామనవమికి '''శ్రీసీతారామకళ్యాణం''', కృష్ణాష్టమికి '''ఉట్లపండుగ'''
* '''తిరుకళ్యాణోత్సవాలు''' - వైశాఖమాసం (శుద్ధ దశమి నుండి నిదియ వరకు) మరియు ఆశ్వయుజమాసం (విజయ దశమి నుండి విదియ వరకు) - అలంకరణ, సాంస్కృతిక ఉత్సవాలు, భజనలు, ఉపన్యాసాలు, కళ్యాణోత్సవం, రధోత్సవంరథోత్సవం వంటివి
 
* '''తిరుకళ్యాణోత్సవాలు''' - వైశాఖమాసం (శుద్ధ దశమి నుండి నిదియ వరకు) మరియు ఆశ్వయుజమాసం (విజయ దశమి నుండి విదియ వరకు) - అలంకరణ, సాంస్కృతిక ఉత్సవాలు, భజనలు, ఉపన్యాసాలు, కళ్యాణోత్సవం, రధోత్సవం వంటివి
 
* '''పవిత్రోత్సవాలు''' - శ్రావణ మాసంలో - శుద్ధ త్రయోదశినుండి మూడు రోజులు - పూర్ణిమనాడు పూర్ణాహుతి
* '''తెప్పోత్సవం''' - కార్తీక మాసం [[క్షీరాబ్ధి ద్వాదశి]] నాడు - సుదర్శన పుష్కరిణిలో * '''అధ్యయన ఉత్సవాలు''' - మార్గశిరమాసం - [[ధనుర్మాసం]] నెల రోజులు ఉదయం తిరువీధి సేవ- ముక్కోటి ఏకాదశినాడు ఉత్తర ద్వార దర్శనం, తరువాత 11 రోజులు అధ్యయన ఉత్సవం మరియు రాత్రి తిరువీధి సేవ.
 
* '''గోదా కళ్యాణం''' - పుష్యమాసం - భోగి నాడు- మరియు తిరువీధి సేవ
* '''తెప్పోత్సవం''' - కార్తీక మాసం [[క్షీరాబ్ధి ద్వాదశి]] నాడు - సుదర్శన పుష్కరిణిలో
* '''గిరి ప్రదక్షిణము''' - పుష్యమాసం - కనుమ నాడు- తిరువీధి సేవలో స్వామివారు గ్రామం పొలిమేర దాటి [[దొరసానిపాడు]]లో ప్రత్యేక మండపంలో అర్చన, ప్రసాదానంతరం గిరిప్రదక్షిణ పూర్వకంగా ద్వారకా తిరుమల గ్రామంలో ప్రవేశిస్తారు.
 
* '''అధ్యయన ఉత్సవాలు''' - మార్గశిరమాసం - [[ధనుర్మాసం]] నెల రోజులు ఉదయం తిరువీధి సేవ- ముక్కోటి ఏకాదశినాడు ఉత్తర ద్వార దర్శనం, తరువాత 11 రోజులు అధ్యయన ఉత్సవం మరియు రాత్రి తిరువీధి సేవ.
 
* '''గోదా కళ్యాణం''' - పుష్యమాసం - భోగి నాడు- మరియు తిరువీధి సేవ
 
* '''గిరి ప్రదక్షిణము''' - పుష్యమాసం - కనుమ నాడు- తిరువీధి సేవలో స్వామివారు గ్రామం పొలిమేర దాటి [[దొరసానిపాడు]]లో ప్రత్యేక మండపంలో అర్చన, ప్రసాదానంతరం గిరిప్రదక్షిణ పూర్వకంగా ద్వారకా తిరుమల గ్రామంలో ప్రవేశిస్తారు.
 
* మాఘ మాసం '''రధ సప్తమి''', ఫాల్గుణ మాసం '''డోలా పౌర్ణమి''' దినాలలో విశేషముగా తిరువీధి సేవలు జరుగును.
 
Line 171 ⟶ 160:
'''కుంకుళ్ళమ్మ (రేణుకా దేవి) ఆలయం''' : కొండకు 1 కి.మీ. దూరంలో, భీమడోలు నుండి ద్వారకా తిరుమల మార్గంలో "కుంకుళ్ళమ్మ" ఆలయం ఉంది. ఈమె ఈ వూరి [[గ్రామదేవత]]. ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకొన్న భక్తులు తిరిగి వెళుతూ కుంకుళ్ళమ్మ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.
 
'''వెంకటేశ్వర స్వామి, జగన్నాధ స్వామి ఆలయాలు''' : ద్వారకా తిరుమలకు 2 కి.మీ. దూరంలో, భీమడోలు మార్గంలో ఉన్నాయి. హవేలి లింగపాలెం గ్రామ పరిధిలో షుమారుసుమారు 130 సంవత్సరాల క్రితం పూరీ (ఒడిషా)కి చెందిన "మంత్రరత్నం అమ్మాజీ" అనబడే లక్ష్మీదేవి అనే భక్తురాలు ఇక్కడ తమ ఇలవేల్పు వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మింపజేసింది. అప్పటినుండి ఆ గ్రామానికి లక్ష్మీపురం అనే పేరు వాడుకలోకి వచ్చింది. వారిది పూరీ జగన్నాధమఠం కనుక జగన్నాధ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు, జగన్నాధుడు, బలభద్రుడు, సుభద్ర, ఆళ్వారుల సన్నిధులు ఉన్నాయి. ద్వారకా తిరుమలను ఎగువ తిరుపతిగాను, ఈ లక్ష్మీపురాన్ని దిగువ తిరుపతిగాను భక్తులు భావిస్తారు. తిరుగు ప్రయాణంలో ఈ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ. 1992లో ఈ ఆలయాన్ని నిర్వహణ కొరకు ద్వారకాతిరుమల దేవస్థానానికి అప్పగించారు.
 
కొండక్రింద గ్రామంలో సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. పుష్కరిణి మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. ఉగాది మండపం ఎదురుగా రామాలయం ఉమ్మది.
Line 177 ⟶ 166:
==చూదదగిన ప్రదేశాలు==
* భ్రమారంబా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శివోద్యానం అనే తోట ఉంది. [[పుష్కరిణి]] మార్గంలో నందనవనం అనే తోటను, ప్రధానాలయం వెనుక నారాయణ వనం అనే తోటను పెంచుతున్నారు.
 
* [[భీమడోలు]]వద్ద స్వామివారి నమూనా ఆలయం ఉంది.
 
Line 191 ⟶ 179:
 
==వసతి విశేషాలు==
* పద్మావతి అతిధిఅతిథి గృహం, అండాళ్ అతిధిఅతిథి గృహం, రాణి చిన్నమయ్యరావు సత్రం, సీతా నిలయం, టి.టి.డి. అతిధిఅతిథి గృహం వంటి వసతి గృహాలు దేవస్థానంచే విర్వహింపబడుతున్నాయి. ఇంకా కొన్ని ప్రైవేటు వసతి గృహాలున్నాయి.
 
==ప్రయాణ సౌకర్యాలు==
* ద్వారకా తిరుమలనుండి తూర్పు యడవల్లి సీతారామచంద్ర దేవస్థానానికి, లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాధస్వామి ఆలయానికి, కుంకుళ్ళమ్మ ఆలయానికి ఉచిత బస్సు సదుపాయం ఉంది.
 
* ఈ క్షేత్రం విజయవాడ - రాజమండ్రి మార్గంలో ఏలూరుకు 41 కి.మీ., భీమడోలుకు 17 కి.మీ., తాడేపల్లి గూడెంకు 47 కి.మీ. దూరంలో ఉంది. ఏలూరు, తాడేపల్లి గూడెంలలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. భీమడోలులో పాసెంజర్ రైళ్ళు ఆగుతాయి. ఈ పట్టణాలనుండి, మరియు చుట్టుప్రక్కల ఇతర పట్టణాలనుండి ప్రతిదినం అనే [[ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.]] బస్సులున్నాయి.
 
==సంప్రదింపుల వివరాలు==
* సంప్రదించడానికి వెబ్ సైటు www.dwarakatirumala.org మరియు ఇ-మెయిల్ elr_chtpt@sancharnet.in
 
* పోస్టల్ చిరునామా: ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, పిన్- 534 426, ఫోన్: (08829) 271427, 271469, 271436
 
Line 207 ⟶ 193:
 
* '''శ్రీ కోదండరామస్వామి దేవాలయం''', [[నాగులూరు]], [[రెడ్డిగూడెం]] మండలం, [[కృష్ణా జిల్లా]] : ఈ గ్రామాన్ని మైలవరం జమీందారులు నూరానేని వంశీయులు నిర్మించారు.
 
*''' శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం''', [[శనివారపు పేట]], [[ఏలూరు]] సమీపంలో, [[నూజివీడు]] దారిలో - నూజివీడు జమీందారులచే నిర్మింపబడింది. ఈ ఆలయం గాలిగోపురం చాలా పెద్దది, చక్కని శిల్పాలతో అలరారుతున్నది.
 
* '''శ్రీ భూనీళా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం''' - [[రంగాపురం (లింగపాలెం)]] - ద్వారకా తిరుమలకు 42 కి.మీ. దూరంలో ఉంది.
 
* '''శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం''', [[తూర్పు యడవల్లి]] : ద్వారకా తిరుమలకు 7 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని మరొక భద్రాద్రిగా భక్తులు వర్ణిస్తున్నారు.
 
* '''మైలవరం దేవాలయాలు''', [[మైలవరం]], [[కృష్ణా జిల్లా]] - శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాలు -
 
* '''శ్రీరామ మరియు శ్రీ వెంకటెశ్వర స్వామి వారి దేవాలయము''', [[భట్ల మగుటూరు]], [[పెనుమండ్ర]] మండలం
 
* '''శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం''', [[ఐ.ఎస్.జగన్నాధపురం]]
 
Line 223 ⟶ 203:
[[Image:Chinnatirupathi 6.JPG|right|200px|వాహనాలు నిలిపే స్థలంలో ఒక బోర్డు]]
* '''గో సంరక్షణ పధకము'''
* '''శ్రీ వెంకటేశ్వర వైఖానస ఆగమ పాఠశాల''' - 1890లో మొదలయ్యింది. షుమారుసుమారు 100 మంది విద్యార్ధులకు ఉచితంగా విద్య, భోజన వసతి సౌకర్యాలు లభిస్తాయి. ప్రస్తుతం "ప్రవేశ", "వర", "ప్రవర" అనే తరగతులున్నాయి.
 
* '''శ్రీ వెంకటేశ్వర వైఖానస ఆగమ పాఠశాల''' - 1890లో మొదలయ్యింది. షుమారు 100 మంది విద్యార్ధులకు ఉచితంగా విద్య, భోజన వసతి సౌకర్యాలు లభిస్తాయి. ప్రస్తుతం "ప్రవేశ", "వర", "ప్రవర" అనే తరగతులున్నాయి.
 
* '''సంస్కృతోన్నత పాఠశాల''' - 1960లో ప్రారంభించారు.
 
* '''శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలు''' - భీమడోలు, కామవరపుకోట
 
* '''నిత్య అన్నదాన ట్రస్ట్''' - భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పించడం కోసం
 
Line 286 ⟶ 262:
* [[జాజులకుంట]]
* [[కోడిగూడెం]]
* [[కొమ్మర (ఉత్తర)|కొమ్మర (ఉత్తర)]]
* [[కొమ్మర (దక్షిణ)|కొమ్మర (దక్షిణ)]]
* [[కొమ్ముగూడెం (ద్వారకా తిరుమల)|కొమ్ముగూడెం]]
* [[కృష్ణాపురం (ద్వారకా తిరుమల)|కృష్ణాపురం]]*[[క్రిష్ట్నాపురాన్నె సుర్య చంద్రరావు పేట అంటారు]]
* [[లింగారావుపాలెం (ద్వారకా తిరుమల)|లింగారావుపాలెం]] ([[నిర్జన గ్రామము]])
* [[మాలసానికుంట]]
* [[మల్లేస్వరం]]
"https://te.wikipedia.org/wiki/ద్వారకా_తిరుమల" నుండి వెలికితీశారు