చూపులు కలిసిన శుభవేళ: కూర్పుల మధ్య తేడాలు

చి రవిచంద్ర, పేజీ చూపులు కలసిన శుభవేళ ను చూపులు కలిసిన శుభవేళ కు తరలించారు: కలసిన కాదు కలిసిన
పంక్తి 14:
 
మోహన్ తన ప్రేమ విషయం పాండురంగానికి తెలియజేయడానికి భయపడుతూ ఉంటాడు. అందుకోసం లక్ష్మీ ప్రసాద్ ను పాండురంగం చేతిలో పలు ఇబ్బందులకు గురి చేస్తాడు. చివరికి పాండురంగానికి విషయం తెలిసి వారి ప్రేమను అంగీకరిస్తాడు. కానీ అన్న నాగలింగానికి మాత్రం ప్రేమంటే పడదు. దాంతో వారిద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చి ఆస్తులు పంచుకుంటారు. ఇది చూసి వారి కన్నతల్లి చాలా బాధ పడుతుంది. వారినందరినీ కలపడానికి మోహన్, లక్ష్మీ ప్రసాద్ లు తమ ప్రియురాళ్ళతో కలిసి ఎలా నాటకం ఆడారన్నది మిగతా కథ.
== తారాగణం ==
* [[విజయ నరేష్|నరేష్]]
* [[సుత్తి వీరభద్ర రావు]]
* [[కోట శ్రీనివాసరావు]]
* [[రత్న సాగర్]]
 
== నటన ==
పాండురంగానికి నడక అంటే ఎంతో ఇష్టం. తనకోసం వచ్చిన వాళ్ళని చాలా దూరం నడిపించి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆయన కారులో ఇంటికి వచ్చేస్తుంటాడు. ఈ సన్నివేశాలు హాస్యం పండిస్తాయి. ఆనంద్ తండ్రి కోట శ్రీనివాస రావు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష కూడా హాస్యం పండించింది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:1988|తెలుగు సినిమాలు]]