లాలా లజపతిరాయ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
 
'''లాలా లజపత్ రాయ్''' ([[జనవరి 28]], [[1865]] - [[నవంబరు 17]], [[1928]]) ([[ఆంగ్లం]] : '''Lala Lajpat Rai''') - ([[పంజాబీ భాష]] : ਲਾਲਾ ਲਜਪਤ ਰਾਯ, لالا لجپت راے; [[హిందీ భాష]] : लाला लाजपत राय) భారత్ కు చెందిన [[రచయిత]] మరియు [[రాజకీయనాయకుడు]]. పంజాబ్ రాష్ట్రం మోఘా జిల్లా ధుడీకె గ్రామంలో జననం [[జనవరి 28]], [[1865]], మరణం [[నవంబరు 17]], [[1928]]. భారత స్వతంత్ర సంగ్రామంలో [[బ్రిటిష్ రాజ్]] కు వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇతడిని భారతీయులు ''పంజాబ్ కేసరి'' అనే బిరుదును నొసంగారు. ఇతను [[పంజాబ్ నేషనల్ బ్యాంకు]] మరియు లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపకుడు.ne yama
 
లాల్ (లాలా లజపత్ రాయ్), బాల్ ([[బాలగంగాధర తిలక్]]), పాల్ ([[బిపిన్ చంద్రపాల్]]) త్రయం, ఆకాలంలో ల్-బాల్-పాల్ గా ప్రసిద్ధి. వీరిలో ఒకడు.
"https://te.wikipedia.org/wiki/లాలా_లజపతిరాయ్" నుండి వెలికితీశారు