నంది నాటక పరిషత్తు - 2013: కూర్పుల మధ్య తేడాలు

7 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , హైదరాబాద్ → హైదరాబాదు (11), కర్నూల్ → కర్నూలు, వి using AWB
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , హైదరాబాద్ → హైదరాబాదు (11), కర్నూల్ → కర్నూలు, వి using AWB)
'''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ''' ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కరాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే [[నంది నాటక పరిషత్తు]] అంటారు.
 
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కారణంగా 2013 నంది నాటక పరిషత్తును నిర్వహించడంలో ఆలస్యం జరిగింది. దాంతో 2013, 2014 సంవత్సరాల నంది నాటకోత్సవాలను ఒకేసారి నిర్వహించారు. 2015 మే 16 నుండి 30 వరకి, [[రాజమండ్రి]] లోని ఆనం కళాకేంద్రంలో '''నంది నాటక పరిషత్తు - 2013''' జరిగింది. 15 రోజుల పాటు జరిగిన నాటకోత్సవంలో ఒకరోజు 2013 నాటక ప్రదర్శనలు, మరోరోజు 2014 నాటక ప్రదర్శనలు జరిగాయి. విజేతలకు జూన్ 1న [[ఆంధ్రప్రదేశ్]] మఖ్యమంత్రి [[నారా చంద్రబాబు నాయుడు]] గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది.
 
==నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం==
నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి '''నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ''' పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషకం తోపారితోషకంతో ఘనంగా సత్కరిస్తున్నారు.
2013 సంవత్సరానికి గాను [[పేపకాయల లక్ష్మణరావు]] (పౌరాణిక నాటకం) గారికి అందజేశారు.
 
== జ్యూరి సభ్యులు ==
* '''పద్యనాటకాలు:''' ఆర్. సత్యనారాయణ రాజు (రసరాజు, తణుకు), దేవారపు ప్రతాప్ గౌడ్ (కర్నూల్కర్నూలు), కె. సత్యంనాయుడు (విశాఖపట్నం).
* '''సాంఘీక నాటకాలు:''' చిట్టాశంకర్ (మచిలీపట్నం), కె. మహేంద్ర చక్రవర్తి (భీమవరం), ఆలపాటి లక్ష్మీ (హైదరాబాద్హైదరాబాదు).
* '''సాంఘీక నాటికలు:''' ప్రొ. ఎస్. పద్మనాభయ్య (తిరుపతి), టి. మధుకుమార్ (విజయవాడ), పి. దేవి (హైదరాబాద్హైదరాబాదు).
* '''పిల్లల నాటికలు:''' చిక్కాల బాలాజీరావు (చిత్తూరు), షేక్ జాన్ బషీర్ (హైదరాబాద్హైదరాబాదు), స్వర్ణగౌరి (హైదరాబాద్హైదరాబాదు).
 
== ప్రదర్శించిన నాటక/నాటికలు ==
| మ. గం.2.30 ని.లకు
| ఇది ప్రశ్న ఏది జవాబు ? (బాలల సాంఘీక నాటిక)
| విజ్ఞాన్ విద్యాలయ హైస్కూల్, విశాఖపట్టణంవిశాఖపట్నం
| కొరిటాల ప్రభాకరరావు
| కొరిటాల ప్రభాకరరావు
| మ. గం.2.30 ని.లకు
| పేదోడు (సాంఘీక నాటకం)
| ఉషోదయ కళానికేతన్, హైదరాబాద్హైదరాబాదు
| చెరుకూరి సాంబశివరావు
| చెరుకూరి సాంబశివరావు
| మ. గం. 2.30 ని.లకు
| గబ్బర్ సింగ్ (సాంఘీక నాటిక)
| దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమి, హైదరాబాద్హైదరాబాదు
| కోట్ల హనుమంతరావు
| కోట్ల హనుమంతరావు
| రా. 7 గం.లకు
| ఋణవేదమ్ (సాంఘీక నాటిక)
| న్యూలైన్ డ్రామా, గణపవరం
| కాటా సుబ్బారావు
| కాటా సుబ్బారావు
| మ. గం. 2.30 ని.లకు
| కొమరం భీమ్ (సాంఘీక నాటకం)
| గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్, హైదరాబాద్హైదరాబాదు
| యం.యస్. చౌదరి
| యం.యస్. చౌదరి
| శారద ప్రసన్న
| కె. పుల్లారావు
| ఉత్తమ తొలి ప్రదర్శన <br> ఉత్తమ దర్శకుడు <br> ప్రథమ ఉత్తమ రచయిత <br> ఉత్తమ నటుడు
|-
|-style="background-color:Yellow;"
| రా. 7 గం.లకు
| కన్నీటి కథ (సాంఘీక నాటిక)
| మిత్ర క్రియేషన్స్, హైదరాబాద్హైదరాబాదు
| శిష్టా చంద్రశేఖర్
| ఎస్.ఎం. బాషా
| రా. గం. 8.30 ని.లకు
| మాతృ దేవోభవ (పద్య నాటకం)
| శ్రీ తోట సాంస్కృతిక సేవా సంస్థ, హైదరాబాద్హైదరాబాదు
| విద్వాన్ వేంకటగిరి వీర మల్లయ్య భాగవతుడు
| తోట సాంబమూర్తి
| ఉ. గం. 9.30 ని.లకు
| మహాభక్త శబరి (పద్య నాటకం)
| సావేరి సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్హైదరాబాదు
| యం. పురుషోత్తమాచార్య
| జి. సత్యనారాయణ
| మ. గం. 2.30 ని.లకు
| ఖుర్భాని (సాంఘీక నాటకం)
| మాధురి క్రియేషన్స్, హైదరాబాద్హైదరాబాదు
| లక్కాప్రగడ ప్రమోద్
| లక్కాప్రగడ ప్రమోద్
* [http://www.apsftvtdc.in/en/Padyanatakam_awards.html ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ అధికారిక అంతర్జాలం]
* [http://www.apsftvtdc.in/en/image_gallery.html నాటక ప్రదర్శన చిత్రమాలిక]
 
[[వర్గం:తెలుగు నాటకరంగం]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1966381" నుండి వెలికితీశారు