నచికేతుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , , → , , ( → ( using AWB
పంక్తి 1:
{{వికీకరణ}}
'''నచికేతుడు''' ([[సంస్కృతం]]:नचिकेता, [[IAST]]: Naciketā) వాజశ్రవుడు అనే బ్రాహ్మణుని కుమారుడు.
 
"నాకు నచికేతుడిలా చెప్పినది మారుమాటాడక చేసే వాళ్ళుంటే ఒక పదిమందిని ఇవ్వండి. నేను ఈ ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తాను" అన్నాడు [[స్వామి వివేకానంద]].
పంక్తి 8:
[[కఠోపనిషత్తు]] లో నచికేతుడి ప్రస్తావన వస్తుంది.
 
వాజశ్రవుడు (ఉద్దాలకుడు) అను బ్రాహ్మణుడు ఒక [[యాగం]] చేయ సంకల్పించాడు. ఆ యాగం లో తనకు గల సర్వసంపదలనూ దానం చేయాలి. కాని వాజశ్రవుడు ఎందుకూ పనికిరాని గోవులను, గొడ్డులను, ముసలి ఆవులను దానం చేయసాగాడు. ఇది గ్రహించిన అతని కుమారుడు నచికేతుడు తన తండ్రిని పాపం నుండి విముక్తున్ని చేయదలచి "నాన్నా! నేనూ నీకు గల సంపదనే కదా. మరి నన్ను కూడా దానం చెయ్యి" అన్నాడు. దీన్ని ఒక బాల్యచేష్ట గాబాల్యచేష్టగా తీసుకుని వాజశ్రవుడు విసిగించవద్దని అన్నాడు. కాని కొడుకు యొక్క పోరు పడలేక విసుగుతో "నిన్ను [[యముడు|యముడి]]కి ఇస్తున్నాను" అని అన్నాడు. (ఇప్పుడు కూడా మనం ఏమైనా కోపం వస్తే "చావు పో" అని వాడతాము కదా అలా అన్న మాట).
 
 
కాని యజ్ఞం తర్వాత వాజశ్రవుడు తను కొడుకుతో అన్న మాటలు గుర్తొచ్చి చాలా భాధపడ్డాడు. అప్పుడు నచికేతుడు తండ్రితో "నాన్నా! ఈ ప్రపంచంలో మాట నిలుపుకోకపోవడం వలన అసత్య దోషం వస్తుంది. మీరు ఏమీ భాధపడకుండా నన్ను యముడి వద్దకు పంపండి." అని యముని వద్దకు వెళ్ళాడు.
 
 
నచికేతుడు యముని వద్దకు వెళ్ళిన సమయం లో యముడు ఏదో పనిమీద వెళ్ళి అక్కడ లేడు. నచికేతుడు యముడు వచ్చేవరకు మూడు రోజులు నిరాహారంగా ఉన్నాడు. యముడు వచ్చి విషయం తెలుసుకొని "వచ్చిన అతిథిని మూడు రోజులు నిరాహారంగా ఉంచి పాపం చేసాను. అందుకు ప్రాయశ్చిత్తం గా మూడు వరాలిస్తాను" అని అనుకొని నచికేతుడితో మూడు వరాలు కోరుకొమ్మన్నాడు.
Line 26 ⟶ 24:
* Sri Krishna Prem: The Yoga of the Kathopanishad, London, John M. Watkins, 1955 (No ISBN)
* కఠఉపనిషత్తు
k.devender.nighwa, andra pradesh
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/నచికేతుడు" నుండి వెలికితీశారు