నది: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q4022 (translate me)
→‎భారత దేశం లోని నదులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను గురించి → గురించి, ) → ) using AWB
పంక్తి 15:
 
== భారత దేశం లోని నదులు ==
భారత దేశాన్ని నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో! నదులు దేశ ఆర్థిక సాంస్కృతిక స్రవంతి లో భాగమై పోయినవి. నదుల అనుసంధానం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నదుల అనుసంధానానికి తాను వ్యతిరేకినంటూ ఏఐసీసీ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి వ్యతిరేకించారు. నదులను అనుసంధానం చేయాలని ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే నిర్ణయించారని, యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) లో కూడా దీనిని చేర్చారని అన్నారు.నీటి కొరతను అధిగమించడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారని, నదుల అనుసంధానంపై పరిశీలనకు 1982లోనే ఇందిరాగాంధీ జాతీయ నీటి వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. 2007లో జరిగిన జాతీయ అభివృద్ధి వేదిక సమావేశంలో కూడా నదుల అనుసంధానం ప్రాజెక్టును అమలు చేయాలని కోరానని చెప్పారు.http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/sep/13main38
మనము ఈ వ్యాసము లో వివిధ నదులనునదుల గురించి వివరంగా తెలుసు కుందాము
# [[గంగా నది|గంగ]]
# [[సింధూ నది|సింధు]]
"https://te.wikipedia.org/wiki/నది" నుండి వెలికితీశారు