నమస్కారం: కూర్పుల మధ్య తేడాలు

An_Oberoi_Hotel_employee_doing_Namaste,_New_Delhi.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Green Giant. కారణం: (Per [[:c:Commons:Deletion requests/File:An Oberoi Hotel employee
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా , , → ,, ) → ) using AWB
పంక్తి 1:
'''నమస్తే''' , '''నమస్కారం''' లేదా '''నమస్కార్''' ([[సంస్కృతం]]: नमस्ते) ఈ పదము ''నమస్సు'' నుండి ఉద్భవించింది. నమస్సు లేదా " [[నమః]] " అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు [[దక్షిణాసియా]]లో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా [[హిందూ]], [[జైన మతము|జైన]] మరియు [[బౌద్ధ మతము|బౌద్ధ]] మతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది. ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్ర గాముద్రగా నమస్కారము పరిగణింపబడుతుంది.
 
గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని ప్రకటించుకొనే ప్రక్రియ.
పంక్తి 14:
మనస్సు, బుద్ధి, అభిమానం, రెండు పాదాలు, రెండు చేతులు, శిరస్సు అను ఈ ఎనిమిదింటితో చేయు నమస్కారమే సాష్టాంగ నమస్కారం. ఇందులో ఒక వ్యక్తి యొక్క శరీరంలోని అష్ట భాగాలు భూమిని తాకుతూ బోర్లా పడుకొనే మాదిరిగా దేవునికి ఎదురుగా పడుకొని నమస్కారం చేస్తారు.
==దండ ప్రణామం==
నేలమీద పడిన దండము (కర్రలాగా) శరీరాన్ని భూమిపైవాల్చి పరుండి కాళ్లు చేతులను చాపి అంజలి చేయుట దండ ప్రణామం.
==పంచాంగ నమస్కారం==
రెండు పాదాల వేళ్లు, రెండు మోకాళ్లు, తల భూమిపైనుంచి రెండు చేతులను తలవద్దచేర్చి అంజలి చేయుట పంచాంగ నమస్కారం. ఇది ఎక్కువగా స్త్రీలు చేస్తారు.
పంక్తి 26:
<Gallery>
 
File:Dancer in Sari.jpg| [[మోహినీ అట్టం]] నాట్య కళాకారిణి నమస్తే భంగిమభంగిమలో దస్త్రం:Indian sadhu performing namaste.jpg|భారత్ [[మదురై]] లో ఒక సాధువు నమస్కార భంగిమ.
దస్త్రం:Indian sadhu performing namaste.jpg|భారత్ [[మదురై]] లో ఒక సాధువు నమస్కార భంగిమ.
దస్త్రం:Thai_wai.jpg| థాయ్ నమస్కారం ముద్ర
దస్త్రం:Sassoferrato - Jungfrun i bön.jpg| గియోవాని బాటిస్టా సాల్విడా సాసోఫెరాటో చిత్రీకరించిన కన్య మేరీ ప్రార్థన చిత్రం, నేషనల్ గ్యాలరీ లండన్
"https://te.wikipedia.org/wiki/నమస్కారం" నుండి వెలికితీశారు