"నరసాపురం" కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (3), గా → గా , బారతి → భారతి, కలవు. → ఉన్నాయి. (2), కలద using AWB
చి (clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB)
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (3), గా → గా , బారతి → భారతి, కలవు. → ఉన్నాయి. (2), కలద using AWB)
;ఎంబర్ మన్నార్ దేవాలయము
[[ఫైలు:Kovela.jpg|thumb|right|200px|శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్యామి బ్రహ్మోత్సవం]]
నరసాపురంలో ప్రసిద్ధి చెందిన దేవాలయము శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ కోవెల. ఇది భారతదేశ ప్రసిద్ధ వైష్ణవాలయాలలో ఒకటి. దీని నిర్మాణము మూడు వందల సంవత్సరాలకు మునుపు జరిగినదిజరిగింది. ప్రసన్నాగ్రేసర '''పుప్పల రమణప్పనాయుడు''' తన గురువుగారి కోరికను తీర్చే నిమిత్తం ఈ ఆలయాన్ని కట్టించాడు. దీని నిర్మాణ శైలి [[తమిళనాడు]] లోని [[పెరంబుదూర్]] లోని వైష్ణవదేవాలయమును పోలి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఆదికేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు, రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవానికి దేశంలోని వివిధ ప్రాంతాలనుండి చాలామంది వైష్ణవ గురువులు, భక్తులు తరలి వస్తారు.
 
; లూథరన్ చర్చి
;జగన్నాథస్వామి దేవాలయము,
[[బొమ్మ:Narasapuram-Mein road.jpg|thumb|right|200px|స్టీమర్ రోడ్ అని పిలిచే మెయిన్ రోడ్]]
ఈ దేవాలయము రుస్తుంబాద లొరుస్తుంబాదలో కలదు, ఒరిస్సాలోని పూరి తర్వాత జగన్నాథునికి ఆలయము ఇక్కడనె కలదు, ఈ ఆలయము గంధర్వులు నిర్మించినట్టు స్థలపురాణం చెబుతుంది.
 
;కొండాలమ్మ దేవాలయము.
 
; కపిల మల్లేశ్వరస్వామి దేవాలయము
ఇది నరసాపురం మెయిన్ రోడ్డు చివరన కలదుఉంది. ఈ దేవాలయములో శివలింగము [[శ్రీశైలం|శ్రీశైలము]] లోని లింగమును పోలి ఉంటుంది. మదన గోపాల స్వామి ఆలయం ఈ గుడి ఎదురుగా ఉంటుంది.
 
; రాజగోపాలస్వామి మందిరం.
ఇది కూడా సఖినేటి పల్లె వెళ్ళే గోదావరి రేవుదారిలో కలదుఉంది. ఆరంతస్తుల గోపురముఖద్వారము కలిగి, మంచి శిల్పకళ కలిగిన ఆలయము.
ఇవే కాక పట్టణములో మదన గోపాల స్వామి మందిరం, లలితాంబ గుడి, కనక దుర్గ గుడి వంటి పలు ఆలయాలున్నాయి. ఇటీవల కాలంలో ఒక జైన మందిరం నిర్మించబడింది.
; పెద్ద మస్జిద్
* చుట్టుప్రక్కల పచ్చని [[వరి]] పొలాలు కలిగిన ఈ ప్రాంతం పర్యాటకులకు ఆకర్షణీయంగా ఉంటుంది.
* [[గోదావరి]] నది, తీరప్రాంతం. నరసాపురం దగ్గరలోనే [[గోదావరి]] నది సముద్రంలో కలుస్తుంది.
* సముద్రతీరం నరసాపురం దగ్గరలో అనేక సముద్ర తీర ప్రాంతములు కలవుఉన్నాయి. వాటిలో మంచి పేరు కలిగినది [[పేరుపాలెం]] బీచ్. పేరుపాలెం బీచి ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇక్కడ సముద్రపు తీరమున వేలాంకిణీ మాత మందిరం కూడా చూడదగింది.
* అల్పాహారము. నరసాపురం పట్టణమైనా ఇక్కడి వాతావరణం పల్లెను పోలి ఉంటుంది. ఇక్కడ దాదాపు కోస్తాఆంధ్రాలో దొరికే ప్రతీ అల్పాహారము కనిపిస్తుంది. మసాలా బజ్జి, అల్లం పెసరట్టు, (శారదా థియేటర్ వద్ద) పరాఠా ఆమ్లెట్, రకరకాల చట్నీలతో వేడి వేడి ఇడ్లీ నరసాపురంలో నోరూరించే పదార్ధాలు.
* పర్యాటకులకు పెక్కు వసతి గృహాలున్నాయి.
 
====లేసు పరిశ్రమ====
 
నరసాపురం లేసు ఉత్పాదనలకు (crochet lace products) ప్రసిద్ధి చెందింది. పట్టణంలో షుమారుసుమారు 50 లేసు ఎగుమతిదారులున్నారు. పట్టణంలోను, దాని చుట్టుప్రక్కల సీతారాంపురం, పాలకొల్లు, వెంకటరాయపాలెం, అంతర్వేది. రాయపేట, మొగల్తూరు వంటి పట్టణాలు, గ్రామాలలోను 2 లక్షల పైగా మహిళలకు ఇది జీవనాధారమైన వృత్తిగా ఉంది. dollies, furnishings, garments, tablemats వంటి అల్లికలను తయారు చేసే ఈ పరిశ్రమ 168 సంవత్సరాలనుండి ఇక్కడ నడుస్తున్నది. 1844లో ఇక్కడికి సేవా కార్యక్రమాలకోసం వచ్చిన మాక్రియా అనే స్కాటిష్ యువతి ఇక్కడి గృహిణులకు ఈ అల్లికను నేర్పింది. అప్పటి నుండి ఈ నైపుణ్యత తరతరాలుగా ఇక్కడ కుటీర పరిశ్రమగా వృద్ధిచెందింది.
 
====మరికొన్నివిశేషాలు====
* పట్టణంలో పెద్దయెత్తున బియ్యం మిల్లులు, ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. చుట్టుప్రక్కల వరి వ్యవసాయం, చేపల పెంపకం బాగా వృద్ధి చెందింది.
* సమీప ప్రాంతాలకు నరసాపురం ముఖ్యమైన విద్యాకేంద్రంగా ఉంది. రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, మరెన్నో ఇతర విద్యా సంస్థలు ఉన్నాయి. విప్లవవీరుడు [[అల్లూరి సీతారామరాజు]] ఇక్కడ టాయ్‌లర్ ఉన్నత పాఠశాలలో చదివారు. సాహితీవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] ఇక్కడి మిషన్ ఉన్నత పాఠశాలలో చదివారు.
* పట్టణంలో ఇప్పుడు ఉన్న బాలికోన్నత పాఠశాల 1942 లో స్త్రీల హైయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూలు గాస్కూలుగా స్థాపించబడి 1968 లో బాలికల ఉన్నత పాఠశాలగా మార్చబడింది.
* [[బాపు]], [[కృష్ణంరాజు]], [[చిరంజీవి]] వంటి ప్రసిద్ధులు ఈ చుట్టుప్రక్కలవారే.
* ప్రఖ్యాత హరికథ విద్వాంసులు శ్రీ పెద్దింటి సూర్య నారాయణ దీక్షితదాసు భాగవతార్ గారు నర్సాపురం వాస్తవ్యులే.
* డఛి వారు వ్యపారానికి నరసాపురం లోనరసాపురంలో ఒక స్థవరం ఏర్పాటు చేసుకున్నారు.ప్రస్తుతం శ్రీ Y.N college లో ఉన్నదిఉంది.
 
==రవాణా సౌకర్యాలు==
పశ్చిమగోదావరి జిల్లాలోనే అత్యధిక బస్సులు, ఎక్కువ రూట్లతో కల డిపో నరసాపురం బస్ డిపో. ఇక్కడి నుండి ప్రధాన నగరాలైన [[భీమవరం]], [[నిడదవోలు]], [[తణుకు]], [[రాజమండ్రి]], [[రావులపాలెం]], [[ఏలూరు]], [[తాడేపల్లిగూడెం]] మొదలగు దగ్గర సర్వీసులే కాక [[హైదరాబాద్]], [[విశాఖపట్నం]], [[విజయవాడ]], [[తిరుపతి]] లాంటి దూర సర్వీసులు కూడా ప్రతిరోజూ కలవుఉన్నాయి.
 
===రైలు వసతి===
* గోదావరిపై [[వంతెన]] నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. అలాగైతే ఈ పట్టణానికి [[తూర్పుగోదావరి]] జిల్లాతో ప్రత్యక్ష రోడ్డు మార్గం లభిస్తుంది.
* పశ్చిమగోదావరి జిల్లా [[చించినాడ]] వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మించారు. ఇది తూర్పు గోదావరి జిల్లాలోని [[శివకోడు]] గ్రామం వద్ద కలుస్తుంది. దీని వలన [[రావులపాలెం]] చుట్టి వచ్చే అవసరం లేకుండా [[రాజోలు]], [[అమలాపురం]] లకు దగ్గర మార్గం ఏర్పడింది.
* ఏప్రిల్ 15, 2008న నరసాపురంకునరసాపురానికి సఖినేటిపల్లికి గోదావరి నదిపై వంతెన నిర్మాణం ప్రారంబించారు. ఉభయ గోదావరి జిల్లాలను నరసాపురం - సఖినేటిపల్లి మధ్య కలిపే ఈ వంతెన నదిపై 391.50 మీటర్ల పొడవు, 7.5 మీటర్ల వెడల్పుఉంటుంది.,
* నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ పట్టణానికి రాజధాని [[హైదరాబాదు]]తో ప్రయాణ సౌకర్యం కలుగజేస్తున్నది.
* కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను పని ప్రతిపాదనలో ఉన్నా చాలా జాప్యం జరిగింది. ఇది పట్టణ వాసులకు తీవ్రమైన నిరాశ కలుగజేస్తుంది.
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[నర్సాపురం శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి.
 
==నరసాపురం ఇతర సంస్థలు==
* స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల
* అంధ్రా బ్లయిండ్ మోడల్ స్కూలు
* వివేక బాల బారతిభారతి
* కె వి కె బి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల
* విద్య పబ్లిక్ స్కూల్
MATOSORRI- NEAR JAGANADHA SWAMY TEMPLE
ALEX EM SCHOOL - NEAR SUBBARAYUDU HOUSE
 
====బ్యాంకులు====
*డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్
*లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శాటిలైట్ ఆఫీస్న్
*7 (ఎ)ఎన్. సీ. సీ
 
==మండలంలోని పట్టణాలు==
* [[నరసాపురం]] (పట్టణము
y.s.r.nagar
 
==మండలంలోని గ్రామాలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1966440" నుండి వెలికితీశారు