నల్లపాళెం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , ఉన్నయి. → ఉన్నాయి. (4), ఉన్నది. → ఉంది. (3), , → , (12) using AWB
పంక్తి 92:
}}
'''నల్లపాలెం''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[పొదలకూరు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
నా పేరు గోపిరెడ్డి వెంకటేష్. మా ఊరు పేరు నల్లపళెం. మా ఊరికి తూర్పున వరదాపురం, పడమర నేదురుపల్లి, దక్షణం అమ్మవారిపాళెం,ఉత్తరం తాటిపర్తి ఉన్నయిఉన్నాయి.మా ఊరి పేరు నల్లపళెమే అయిన మా ఊరిలో కొత్తూరు,పాతూరు, నడింపల్లి, అరుంధతివాడ ఉన్నయిఉన్నాయి.పూర్వం మేము అంతా ఒకే ఊరిలో ఉండేవల్లం.పూర్వం మా ఊరి చుట్టు దట్టమైన అడవి ఉండేది.మా ఊరిలో సుమారు రెండు వందల ఇల్లులు వరకు ఉన్నయిఉన్నాయి.
 
===సమీప గ్రామాలు===
తాటిపర్తి , వరదాపురం , వెలిగింటిపాలెం , నేదురుపల్లి
 
===సమీప మండలాలు===
సంగం , సైదాపురం , నెల్లూరురూరల్ , రాపూరు,
 
==విద్యాసౌకర్యాలు==
మా ఊరిలో ఐదవతరగతి వరకు చదువుకోడానికి కేవలం ఒకే బడి ఉన్నదిఉంది.పై తరగతులు చదువుకోడానికి పక్క ఊరికి వెల్లాలి.అలాగే ఇంటర్మిడియట్ చదువుకోడనికి మా మండలం పొదలకూరుకు వెల్లలి.
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
మా ఊరికి మట్టి రోడ్డు ఉన్నదిఉంది. అది చెరువుకట్ట కిందన ఉన్నదిఉంది.అందువల్ల వర్షం వచ్చినప్పుదు చిందరబందరగ అవుతుంది.మా ఊరికి బస్సు సౌకర్యం అసలు లేదు.ఆటోలు తిరుగుతుంటాయి.బస్సులు మా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటిపర్తికి వస్తాయి. మేము బస్సు ప్రయాణం చేయాలంటే మూడు కిలొమీటర్లుకిలో మీటర్లు నడవాలి.చదువుకునేవారైతే రోజూ నడవాలి.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==ప్రధాన పంటలు ==
నా పేరు గోపిరెడ్డి వెంకటేష్.మా ఊరిపేరు నల్లపాళెం.మా ఊరిలో వరి,చెరకు,వేరుశెనగ,పత్తి మొదలగు పంటలు పండిస్తారు. కాగడాలు,మల్లెపూలు,రోజా,మామిడి,నిమ్మ మొదలగు తోటలు పండిస్తారు.ఇంకా కొబ్బరిచెట్లు,తాటిచెట్లు,ఈతచెట్లు కూడా ఉన్నయిఉన్నాయి.
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
పంక్తి 113:
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
గోపిరెడ్డి వెంకటేష్ , సిహెచ్.వెంకటేష్ , తరుణ్ , పెంచలరాంబాబు , ప్రవీణ్ , కిరణ్, రవి , యమ్.వెంకటేశ్వర్లు
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/నల్లపాళెం" నుండి వెలికితీశారు