నల్లమల అడవులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను (4), ప్రాధమిక → ప్రాథమిక, వున్నాయి. → ఉన using AWB
పంక్తి 27:
[[ఫైలు:Nallamalla forest.JPG|right|thumb|300px|గిద్దలూరు-నంద్యాల రోడ్డు ప్రక్కన నల్లమల అడవులు]]
[[File:Andhra Pradesh - Landscapes from Andhra Pradesh, views from Indias South Central Railway (76).JPG|thumb|300px|కడప[[వైఎస్ఆర్ జిల్లా]] జిల్లాలో నల్లమల అడవులు]]
'''నల్లమల''' ([[ఆంగ్లం]] : '''The Nallamalais''') (''సాహిత్యపరంగా.''"నల్ల కొండలు") (ఇంకనూ; నల్లమల్ల శ్రేణి) ఇవి [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల]]లో ఒక భాగం. ప్రధానంగా [[ఆంధ్ర ప్రదేశ్]] లోని ఐదుజిల్లాలలో ([[కర్నూలు జిల్లా]], [[మహబూబ్ నగర్ జిల్లా]], [[గుంటూరు జిల్లా]], [[ప్రకాశం జిల్లా]] మరియు [[వైఎస్ఆర్ జిల్లా]]) ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి [[కృష్ణా నది]] మరియు [[పెన్నా నది|పెన్నా నదుల]]కు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి యున్నవి. ఈ ప్రాంతానికి [['''నల్లమల అడవులు]]''' అని వ్యవహరిస్తారు. ఈ కొండల శ్రేణికి [[నల్లమల కొండలు]] అని పిలుస్తారు. వీటి సగటు ఎత్తు 520 మీటర్లు. భైరానీ కొండ ఎత్తు 929 మీటర్లు మరియు గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్లు.<ref>Google Earth</ref>. ఈ రెండు శిఖరాలూ [[కంభం]] పట్టణానికి వాయువ్య దిశన గలవు. ఇంకనూ అనేక శిఖరాలు 800 మీటర్ల ఎత్తు గలవి.<ref name=gazetteer>http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V18_352.gif</ref>. నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికే రాజీవ్ అభయారణ్యం అని పేరు. ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి.
 
==భూగర్భ శాస్త్రము==
నల్లమల శ్రేణులలోని రాళ్ళు వైఎస్ఆర్ జిల్లాలో దాదాపు 20,000 అడుగుల మందాన్ని కలిగివున్నవి. <ref>http://www.sciencedirect.com/science?_ob=ArticleURL&_udi=B6VBP-4PYP76S-2&_user=10&_rdoc=1&_fmt=&_orig=search&_sort=d&view=c&_acct=C000050221&_version=1&_urlVersion=0&_userid=10&md5=ea1dd8438e3952865906a9f66118e761</ref>. ఈ రాళ్ళలో ప్రాధమికమైనదిప్రాథమికమైనది [[:en:Quartzite|క్వార్‌జైట్]], ఇవి ఒడుగుదిడుగుల పలకల రూపంలో వున్నదిఉంది. [[:en:sandstone|సాండ్ స్టోన్]] కూడా లభ్యమవుతున్నది. ఈ రాళ్ళ సవ్యదిశా లేమి కారణంగా వాణిజ్యానికి అంతగా అనువుగా లేదు. ఈ రాళ్ళు ప్రపంచంలోనే ప్రాచీనత కలిగివున్నవి. ఈ రాళ్ళు అగ్నిశిలల వల్ల ఏర్పడినవి.<ref name=gazetteer/>
 
==వాతావరణం==
ఈ నల్లమల అడవులలో సంవత్సరం పొడుగునా, వెచ్చని మరియు వేడిమి వాతావరణాన్ని కలిగి వున్నాయిఉన్నాయి. సరాసరి వర్షపాతం 90 సె.మీ. నైఋతీ-ఋతుపవనాలపై ఆధారపడిన అడవులు. శీతాకాలంలో చల్లగానూ పొడిగాను, సరాసరి ఉష్ణోగ్రత 25 సె.గ్రే. ను కలిగి వున్నవిఉన్నాయి. ఈ అడవుల వర్షపునీరు [[గుండ్లకమ్మ నది]]లో కలుస్తాయి.
==భౌగోళికం మరియు నేల ఉపయోగం==
ఈ కొండలు దాదాపు అడవులతో నిండివున్నాయి. ఈ అడవులలో వృక్షసంపదను పెంచలేకపోవడానికి కారణ నీటి కొరత. వ్యవసాయం దాదాపు కనుమరుగు. కొన్ని పల్లెటూర్లవద్ద వ్యవసాయం కానవస్తుంది. ఈ అటవీ ప్రాంతం [[:en:Srisailam Tiger Reserve|శ్రీశైలం టైగర్ రిజర్వ్]] ప్రాంతంలో వున్నదిఉంది.<ref>Kenneth Anderson: The Call of the Wild; The Black Panther of Sivanipalli</ref>.
 
==మానవ జీవనం==
పంక్తి 48:
==రాజీవ్ అభయారణ్యం==
నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న 9500 చదరప్ అడగులలో సుమారు మూడవ వంతు అనగా 3000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం దటమైన అటవీ ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు, లోయలు, ఎత్తయిన చెట్లు ఉన్నాయి. కౄరమృగాలు ముఖ్యంగా పులులకు ఈ ప్రాంతం ఆవాసంగా ఉంది. ఈ కీకారణ్య ప్రాంతమును ప్రభుత్వం రాజీవ్ అభయారణ్యంగా ప్రకటించింది. దేశంలోని 19 పులుల అభయారణ్యాలలో ఇది ఒకటి. ఇక్కడ 80కి పైగా పులులు సంచరిస్తుంటాయి.<ref>సాక్షి దినపత్రిక, తేది. 03-09-2009</ref>
సెప్టెంబర్ 2, 2009 న చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి రాజశేఖరరేడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురై వై.ఎస్.తో సహా మొత్తం ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.అయిదుగురు ప్రముఖుల ప్రాణాలు బలిగొన్న [[రుద్రకొండ]] కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు - వెలుగోడు కువెలుగోడుకు సమీపంలో నల్లమల అడవుల్లో ఉంది.హెలికాప్టర్‌ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరునుంచి 8 కిలోమీటర్ల దూరంలోని [[నల్లకాలువ]] గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని [[రుద్రకోడూరు]] గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి [[పావురాలగుట్ట]] మరో 16 కిలోమీటర్లు దూరం ఉంది.
[[దస్త్రం:Srisailam Tiger reserve sign board.jpg|thumbnail|శ్రీశైలం టైగర్ రిజర్వ్ సూచన kurnool to guntur
 
పంక్తి 54:
*గతంలో కొందరు [[శివస్వాములు]] శ్రీశైలం వస్తూ ఈ అడవుల్లో దారి తప్పిపోతే హెలికాప్టర్ ద్వారా గాలించారు.
*2004 లో [[నక్సలైట్లు]] ( [[మావోయిస్టులు]] ) ను చర్చలకు ప్రభుత్వం పిలిస్తే ఈ అడవుల్లోనుంచే వచ్చారని చెబుతారు.
*[[సెప్టెంబర్ 2]], [[2009]]న ఉదయం గం.9.35 ని.లకు [[ఆంధ్ర ప్రదేశ్]] ముఖ్యమంత్రి [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] ప్రయాణిస్తున్న [[హెలికాప్టర్]] నల్లమల అటవీ ప్రాంతంపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో కూలిపోవడంతో రాజశేఖరరెడ్డితో సహా మొత్తం ఐదుగురు మరణించారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 04-09-2009</ref> హెలికాప్టర్ కూలిపోయిన దాదాపు 25 గంటల వరకు ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి సెప్టెంబరు 3న ఈ ప్రాంతంలోనే హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయినట్లు గుర్తించి మృతదేహాలను తరలించారు. దీనితో ముఖ్యమంత్రి మృతిచెందిన [[పావురాలగుట్ట]] [[ (చింతగుండం)]] ప్రాంతం వార్తల్లోకి వచ్చింది.ఇక్కడ ఒక భారీ స్మారక స్తూపాన్ని నిర్మించాలని ప్రభుత్వం తీర్మానించింది.
 
==చూడదగ్గ ప్రదేశాలు==
పంక్తి 60:
* [[శ్రీశైలము|శ్రీశైల క్షేత్రం]]
* గుండ్ల బ్రహ్మేశ్వర శిఖరం. జలపాతం. నెమలిగుండం. ఒంకారమ్. రుద్రకోడూరు. పావురాలగుట్ట (చింతగుండం)
*ఆత్మకూరు నుండి నంద్యాల కునంద్యాలకు వెళ్ళే మార్గములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివంగత నేత డా:వైయస్ రాజశేకరరెడ్డి గారి జ్ఞాపకార్ధం నల్లకలువ గ్రామానికి సమీపంలో వైయస్ఆర్ స్మృతివనం నుస్మృతివనాన్ని నిర్మించినది ఈ ప్రదేశము ఎంతో ఆహ్లాదకరమైన టూరిస్ట్ ప్రదేశము
 
==చిత్ర మాలిక==
పంక్తి 66:
File:Morning in Nallamalla Forest.jpg||నల్లమల్ల అడవుల్లో పొద్దున్న
File:Afternoon in Nallamalla forest Krishna River.jpg|నల్లమల్ల అడవుల్లో సాయంకాలం
File:View From Boat Jouney towards caves.jpg| కదలివనమ్ వెళ్ళు దరి లోదరిలో
File:Tribals staying in Nallamalla Forest.jpg| చేపలు పట్టే మత్సుకారుల జీవనం
File:Evening at Nallamala.jpg|నల్లమల్ల అడవుల్లో సాయంకాలం
పంక్తి 79:
==పాద పీఠికలు==
<references/>
 
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/నల్లమల_అడవులు" నుండి వెలికితీశారు