నల్లూరిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రంథాలయం: clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , గ్రంధా → గ్రంథా, చేయుచున్నారు → చేస్తున్నారు using AWB
పంక్తి 94:
 
==గ్రామ చరిత్ర==
భారతదేశ స్వాతంత్రోద్యమంస్వాతంత్ర్యోద్యమం, నల్లూరు, నల్లూరుపాలెం గ్రామాలు ప్రజలలో గూడా స్ఫూర్తిని రగిలించినది. నల్లూరు గ్రామ ప్రజలు ప్రాణాలకు తెగించి ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చారు. నల్లూరుపాలెం గ్రామములో మాహాత్ముడు అడుగుపెట్టినప్పుడు, గ్రామప్రజలు, ఉద్యమనిర్వహణకోసం తమ ఒంటిపైనున్న ఆభరణాలు సైతం, ఆ మహాత్మునికి విరాళంగా అందించి, దేశసేవలో తరించారు. తెనాలికి చెందిన వెంకటసుబ్బయ్య, నల్లూరు గ్రామం కేంద్రంగా, హిందీభాషతో పాటు, ఉద్యమపాఠాలు సైతం చెప్పించారు. ఆయన పోలీసుల లాఠీల దెబ్బలు, కారాగారశిక్షను గూడా అనుభవించారు. పోలీసులు గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉద్యమకారులకై వెతకటంతో, వీరు ఊరిబయట పూరిపాక వేసుకొని ఉద్యమం చేసారు. ఆ ప్రాంతములో 1934, జనవరి-18వతేదీనాడు, గాంధీస్థూపం నిర్మించారు. అది ఆనాటి ఉద్యమకారుల త్యాగాలకు స్మారక చిహ్నంగా మారినది. ప్రస్తుతం శిధిలావస్థకుచేరిన ఆ స్థూపాన్ని అభివృద్ధిచేయాడానికి సర్పంచి శ్రీ సుభాష్ ముందుకు వచ్చారు. [3]
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామము మండల కేంద్రానికి 5 కి.మీ. దూరములొదూరములో కలదుఉంది.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
పంక్తి 103:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాల భవనాలను 1966లో నిర్మించారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 235 మంది విద్యార్ధులు విద్యనభ్యసించుచున్నారు. 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాల సక్సెస్ పాఠశాల కావటంతో తెలుగు మాధ్యమంలో 5వ తరగతి వరకు, ఆంగ్ల మాధ్యమంలోనూ 5వ తరగతి వరకు విద్యాబోధన చేయుచున్నారుచేస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల శిధిలావస్థకు చేరినది. [1]
 
===మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల===
పంక్తి 109:
ఇండియన్ రూరల్ అడ్మినిస్ట్రేషన్ (I.R.A) ప్రతినిధి శ్రీ సుఖవాసి హరిన్ చాంద్, ఈ పాఠశాల కొరకు ఒక నీటి శుద్ధియంత్రాన్ని వితరణగా అందించారు. [6]
===గ్రంథాలయం===
ఈ గ్రామములో గ్రంధాలయానికిగ్రంథాలయానికి ఒక శాశ్వత భవన నిర్మాణానికి, అరు లక్షల రూపాయల అంచన వ్యయంతో, 2009లో శంఖుస్థాపన నిర్వహించారు. ఇంకనూ పూర్తి కాలేదు. [5]
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
పంక్తి 139:
 
==బయటి లింకులు==
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, నవంబరు-8; 2వపేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, నవంబరు-30; 1వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూర్తల్/రేపల్లె; 2015, ఆగష్టు-15; 2వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూర్తల్/రేపల్లె; 2015, ఆగష్టు-28; 2వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015, అక్టోబరు-4; 2వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2016, మే-16; 2వపేజీ.
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/నల్లూరిపాలెం" నుండి వెలికితీశారు