|
|
==గ్రామ చరిత్ర==
భారతదేశ స్వాతంత్రోద్యమంస్వాతంత్ర్యోద్యమం, నల్లూరు, నల్లూరుపాలెం గ్రామాలు ప్రజలలో గూడా స్ఫూర్తిని రగిలించినది. నల్లూరు గ్రామ ప్రజలు ప్రాణాలకు తెగించి ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చారు. నల్లూరుపాలెం గ్రామములో మాహాత్ముడు అడుగుపెట్టినప్పుడు, గ్రామప్రజలు, ఉద్యమనిర్వహణకోసం తమ ఒంటిపైనున్న ఆభరణాలు సైతం, ఆ మహాత్మునికి విరాళంగా అందించి, దేశసేవలో తరించారు. తెనాలికి చెందిన వెంకటసుబ్బయ్య, నల్లూరు గ్రామం కేంద్రంగా, హిందీభాషతో పాటు, ఉద్యమపాఠాలు సైతం చెప్పించారు. ఆయన పోలీసుల లాఠీల దెబ్బలు, కారాగారశిక్షను గూడా అనుభవించారు. పోలీసులు గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉద్యమకారులకై వెతకటంతో, వీరు ఊరిబయట పూరిపాక వేసుకొని ఉద్యమం చేసారు. ఆ ప్రాంతములో 1934,జనవరి-18వతేదీనాడు, గాంధీస్థూపం నిర్మించారు. అది ఆనాటి ఉద్యమకారుల త్యాగాలకు స్మారక చిహ్నంగా మారినది. ప్రస్తుతం శిధిలావస్థకుచేరిన ఆ స్థూపాన్ని అభివృద్ధిచేయాడానికి సర్పంచి శ్రీ సుభాష్ ముందుకు వచ్చారు. [4]
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
|