నవగ్రహాలు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:Venus-real.jpgను బొమ్మ:Venus-real_color.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (Duplicate: Exact or scaled-down d
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ఉన్నవి. → ఉన్నాయి., ఉన్నది. → ఉంది., ( → ( (4) using AWB
పంక్తి 1:
'''నవగ్రహాలు''' (Nine Planets, Navagrahas) అనగా తొమ్మిది గ్రహాలు. ఈ పదాన్ని రెండు విషయాలలో వాడుతారు.
# [[ఖగోళ శాస్త్రము]]లో సూర్యుని చుట్టూ తిరిగే తొమ్మిది గోళాలు. అయితే ఇటీవలి కాలంలో చివరి గ్రహమైన ప్లూటో గ్రహం కాదని శాస్త్రజ్ఞులు తీర్మానించారు. కనుక ఇప్పుడు ఎనిమిది గ్రహాలు అనే చెప్పడం ఉచితం.
# [[భారతీయ జ్యోతిష్య శాస్త్రం]]లో జీవితాలపైనా, ఘటనలపైనా ప్రభావం చూపే గ్రహాలు. ఖగోళ శాస్త్రంలో ఉన్న గ్రహాలకూ, ఈ నవ గ్రహాలకూ కొంత భేదం ఉన్నదిఉంది. సూర్యుడు (సౌరమండలం కేంద్ర నక్షత్రం), చంద్రుడు (భూమికి ఉప గ్రహం) ఈ సంప్రదాయంలో గ్రహాలుగా పరిగణింప బడుతాయి. యురేనస్, నెప్ట్యూన్ లు ఈ లెక్కలోకి రావు. కాని రాహువు, కేతువు అనే రెండు ఛాయా గ్రహాలను ఈ సంప్రదాయంలో గ్రహాలుగా గణిస్తారు.

== ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం (2006 కు ముందు) ==
Line 39 ⟶ 38:
!style="font-size: smaller;"|మధ్య అర్ధ వ్యాసం
{{ref label|a|a|a}}
!style="font-size: smaller;"|మాస్ {{ref label|a|a|a}}
!style="font-size: smaller;"|పరి భ్రమణ అర్ధ వ్యాసం
([[Astronomical Unit]])
!style="font-size: smaller;"|పరిభ్రమణ కాలం
(సంవత్సరాలు)
!style="font-size: smaller;"| సూర్యుని వ్యాసంతో
వాలు (Inclination) (° డిగ్రీలు)
!style="font-size: smaller;"|Orbital eccentricity
!style="font-size: smaller;"|భ్రమణ కాలం
(ఓజుఉ)
!style="font-size: smaller;"| సహజ ఉపగ్రహాలు
!style="font-size: smaller;"|వలయాలు
!style="font-size: smaller;"|వాతారణం

! rowspan=4 style="background: #DDEEFF;" | ఉపరితలం ఉన్నవి
(Terrestrial planets)
| [[బుధుడు]]
| align="center" | 0.39
Line 184 ⟶ 183:
=== నవగ్రహాల విశేషాలు ===
జ్యోతిష్య సంప్రదాయంలో నవ గ్రహాల గుణాలనూ, సంకేతాలనూ తెలిపే ఒక పట్టిక క్రింద ఇవ్వబడింది.

{| class="wikitable" cellpadding=2 cellspacing=2
Line 209 ⟶ 207:

[[దస్త్రం:Graha1.JPG|thumb|కుడి|400px| [[బ్రిటిష్ మ్యూజియమ్]] లో నవగ్రహ విగ్రహాలు - (ఎడమ నుండి) [[సూర్యుడు]], [[చంద్రుడు]], [[కుజుడు]], [[బుధుడు]], [[బృహస్పతి]]]] [[దస్త్రం:Graha2.JPG|thumb|right|350px|[[బ్రిటిష్ మ్యూజియమ్]]లో నవగ్రహ విగ్రహాలు - (ఎడమ నుండి) [[శుక్రుడు]], [[శని]], [[రాహువు]], [[కేతువు]]]]

=== నవగ్రహాల ఆలయాలు ===
నవగ్రహ అలయలు మొత్తముగా తమిలనాడులో ఉన్నవిఉన్నాయి. అవి 1. అంగారక గ్రహనికి గాను వైదీస్వరన్ కొయిల్ 2. బుధ గ్రహానికి గాను తిరువంగాడ్ 3. శుక్ర గ్రహానికి గాను కంజనూర్ 4. కేతు గ్రహానికి గాను కీల్రుమ్పల్లమ 5. గురు గ్రహానికి గాను ఆలంగుడి 6. శని గ్రహానికి గాను తిరునల్లారు 7. రాహువు గ్రహానికి గాను తిరునాగేస్వరమ్ 8. చంద్ర గ్రహానికి గాను తిన్గలూరు 9. సూర్య గ్రహానికి గాను సూరియానార్ కొయిల్

=== నవగ్రహ ధ్యాన శ్లోకములు ===

నవగ్రహాలను స్తుతించే ఒక బహుళ ప్రచారంలో ఉన్న శ్లోకం
Line 259 ⟶ 254:
:రౌద్రం రౌద్రాత్మకం, ఘోరం తం కేతు ప్రణమామ్యహమ్

{{సౌరకుటుంబం}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}

[[వర్గం:నవగ్రహాలు]]

"https://te.wikipedia.org/wiki/నవగ్రహాలు" నుండి వెలికితీశారు