నవరత్నాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నవరత్నాలు: మరకతము
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో , ని → ని , బడినది. → బడింది., → (3) using AWB
పంక్తి 1:
కెంపు, వజ్రం, నీలం, పుష్యరాగం, పచ్చ, ముత్యం, పగడం, గోమేధికం, వైఢూర్యాలను కలిపి '''నవరత్నాలు''' అని వ్యవహరిస్తారు. వీటిని కిరీటాలు, భుజకీర్తుల్లో ఎక్కువగా వాడినట్లు చరిత్ర చెపుతోంది.
{{multiple image
| align = right
పంక్తి 49:
 
==కాశ్మిక్ రంగు==
నవరత్నాలలో నిగూఢ కాంతి శక్తి ఉంటుంది. ఆయా గ్రహాల శక్తి ఈ రత్నాలకు అందించబడినదిఅందించబడింది. ఈ గ్రహాల నుండి వెలువడుతున్న విద్యుత్ అయస్కాంత కాంతి తరంగాలను ఎప్పటికప్పుడు గ్రహిస్తుంటాయి. అలా గ్రహించిన తరంగాలను తిరిగి వెదజల్లుతూ ఆ రత్నాల సమీపంలో ఉన్న వారిపైన ప్రభావం చూపుతాయి. అయితే ఆ నవరత్నాలు బయటికి కనిపించే రంగు అవి కనిపించకుండ వెదజల్లే కాంతి తరంగాల రంగు ఒకే విధానమైనవి కావు. అంతర్లీనంగా వెదజల్లే కాంతిని కాశ్మిక్ రంగు అంటారు. ఉదాహరణకు టోపాజ్ బయటికి కనిపించే రంగు పసుపు పచ్చ కానీ అది కాశ్మిక్ రంగు నీలం. సఫైర్ నీలం రంగులో కనిపించినా దాని కాశ్మిక్ రంగు వైలట్. పగడపు రంగు ఎర్రని కాషాయం మిళితంగా కనిపించినా దాని కాశ్మిక్ రంగు పసుపు. వజ్రం తెల్ల రంగులో మెరుస్తున్నా దాని కాశ్మిక్ రంగు ఊదా. ముత్యం పాలనురుగులా మెరుస్తూ కనిపించినా దాని కాశ్మిక్ రంగు నారింజ. జిర్కాన్ రెడ్ బ్రౌన్ రంగులో ఉన్నా దాని కాశ్మిక్ రంగు మనుష్యుల కంటికి కనిపించని అతి నీలలోహిత . కేట్స్ ఐ బూడిద రంగులో ఉంటుంది కానీ దీని కాశ్మిక్ రంగు ఇన్ఫ్రా రెడ్ . అయితే రూబీకి ఎమరాల్డ్ కి అసలు రంగు కాశ్మిక్ రంగు ఒక్కటే. రూబీ ఎరుపు రంగులో ఎమరాల్డ్ ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
==నవరత్నాల మేలు==
ఈ నవరత్నాలలో ఏది ధరించినా అందులో దాగి వున్న కాశ్మిక్ శాక్తి ఆ మనిషిని అందించబడుతుంది. నవరత్నాలన్నీ కలిగిన నగలు ధరిస్తే అన్ని గ్రహాల ప్రభావాల నుండి మేలు పొందగలుగుతాడు. బంగారు సూర్యగ్రహ లోహం. అందుకే బంగారంలో ఈ నవరత్నాలను ధరించడం ఒక ఆరోగ్యకర అమర్గమనే నమ్మకం పెరిగింది. నవరత్నాలతో కూడిన నగలు తయారుచేయడం ఒక ప్రత్యేకక కళగా రాజులు ప్రోత్సహించారు. నవరత్నాలు పొదిగిన నగలు చెవులకీ, చేతులకీ మెడలోనూ ధరించేదిగా తయారు చేసేవారు.వీటి అమరిక నవగ్రహాలు. ఆ గ్రహానికి చెందిన రత్నానికి తగినట్టుగా చేసేవారు. ఆ నవగ్రహాలను ధరించుటమంటే ఆ గ్రహదేవతలందరికీ శాంతి చేయించటమే. ఆ దేవతల కరునా కటాక్షాలు శాశ్వతంగా ధరించే వారి మీద ఉంటాయి. నవరత్నాలు ఉన్న నగలు ధరించిన వారికి జీవన విధానం కూడా నిర్దేశించారు. ఎంతో నిష్టాగరిష్టంగా ఉండాలి
పంక్తి 56:
==చదరపు పద్ధతిలో==
 
మెడలో వేసుకొనే నగలలొనగలలో అయినా చేతికి ధరించేవి అయినా నవరత్నాలను పొదగడం ఒక చదరపు పద్ధతిలో ఉంటాయి. అయితే తప్పనిసరిగా మధ్యలో రూబీ ఉండాలి. రూబీ సూర్యగ్రహరత్నం. ఈ విశ్వానికి సూర్యుడు కేంద్రం కాబట్తి ఆ గ్రహానికి ప్రాతినిధ్యం వహించే రూబీని మధ్యలో పొదుగుతారు.
 
శుక్ర గ్రహ రత్నమైన వజ్రాన్ని రూబీకి తూర్పుగా, శని గ్రహరాయి సఫైర్ ని పశ్చిమాన, కేతు గ్రహ రత్నామైన కేట్స్ ఐ నిఐని ఉత్తరం వైపున, అంగారకుని రత్నమైన పగడాన్ని ఈశాన్య భాగాన, చంద్రుని రత్నమైన ముత్యం ఆగ్నేయ భాగాన, రాగు గ్రహ రత్నమైన జిర్కాన్ ని నైరుతి మూలన, బృహస్పతి గ్రహ రాయి టోపాజ్ ని వాయువ్య మూలన పొదుగుతారు.
 
నలు చదరంగా, దీర్ఘ చతురస్రాకారంగా కాక ఇతర రూపాలలో కూడా నగలు తయారుచేస్తారు. అయితే సూర్య గ్రహ రత్నమైన రూబీ మాత్రం తప్పనిసరిగా అమధ్యలో ఉండాల్సిందే. బ్రాన్‌లైట్స్ లో నవరత్నాలు వరుసగా ఒకదానిపక్కన మరొకటి ఏర్పాటు చేసినప్పుడు కూడా రూబీ మధ్యలో ఉండేలా చూస్తారు.
పంక్తి 80:
{{నవరత్నాలు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
 
{{wiktionary}}
 
[[వర్గం:రత్నాలు]]
[[వర్గం:నవరత్నాలు]]
{{wiktionary}}
"https://te.wikipedia.org/wiki/నవరత్నాలు" నుండి వెలికితీశారు