నువ్వే: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{సినిమా |name = నువ్వే |year = 1967 |image = |starring = జయశంకర్, <br>నగేష్,<br>జయలలిత,<br>...'
(తేడా లేదు)

01:02, 20 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

నువ్వే 1967, ఫిబ్రవరి 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.

నువ్వే
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం రామన్న
తారాగణం జయశంకర్,
నగేష్,
జయలలిత,
పండరీబాయి
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్
పామర్తి
నేపథ్య గానం ఘంటసాల,
ఎల్.ఆర్.ఈశ్వరి,
పి.సుశీల,
పిఠాపురం
గీతరచన అనిసెట్టి
కూర్పు కందస్వామి
నిర్మాణ సంస్థ టైగర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు

  1. అహహా అందగాడా చెలిని చూడవేరా జగమ్మే మరచినావు - ఎల్.ఆర్.ఈశ్వరి
  2. ఆనందమె గాదా మధువులు జల్లులుగా ప్రేమలు - ఘంటసాల,పి.సుశీల
  3. ఒకే నిషా ఒకే నిషా ఎంత వింత ఈ మైకం - ఎల్.ఆర్.ఈశ్వరి
  4. వన్‌డె వన్‌వె వన్ గర్ల్ వన్ బాయ్ హనీమూన్ - పిఠాపురం, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
  5. విన్నావా వినవే చెలీ ఒక నీతి వినవే చెలీ - ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
  6. శుక్రవారపు ఉదయం ముగ్గులు వెలుగును ద్వారములా - పి.సుశీల

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=నువ్వే&oldid=1966592" నుండి వెలికితీశారు