నాటక విజ్ఞాన సర్వస్వం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (5) using AWB
పంక్తి 7:
[[File:Inner Page of Nataka Vignana Sarvaswam Telugu.jpg|thumb|[[శ్రీనివాస చక్రవర్తి]] గారికి అంకితమివ్వడం]]
 
నాటకరంగానికి పరిమితమైన ప్రస్తుత సంపుటాన్ని తనదైన ప్రణాళికతో 1960 నాటికి నాటక విజ్ఞాన సర్వస్వం పేరుతో మౌలికంగా తయారుచేసినవారు కీ.శే. [[శ్రీనివాస చక్రవర్తి]] గారు. వీరు తెలుగు నాటకరంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ, భారతీయ, ప్రపంచ నాటకరంగాలను స్పృశించి వదిలేశారు. భారతీయ నాటకరంగంలోని మరియు ప్రపంచ నాటకరంగంలోని ప్రముఖుల గురించి ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిచేత రాయించడం జరిగింది. ఈ సంపుటంలో 80 మంది రచయితలు పాలుపంచుకున్నారు. ప్రాచ్చ-పాశ్చాత్య నాటక సాహిత్యంమీద, రంగస్థల పరిణామ దశల మీద కూలంకషంగా పరిశోధన చేసి పట్టుసాధించి తెలుగులో అనేక గ్రంథాలు, పరిశోధక వ్యాసాలు వెలువరించి నాటకరంగాన్ని సుసంపన్నం చేసిన సుప్రసిద్ధ పరిశోధకులు, ప్రస్తుత నాటక విజ్ఞాన సర్వస్వం సంపుటానికి మౌలిక రూపానిచ్చిన కీ.శే. శ్రీనివాస చక్రవర్తికి (1911-1976) గారికి అంకితమిచ్చారు.
 
ఆధునిక నాటకరంగంలో విప్లవాత్మకమైన మార్పులెన్నో జరిగిన దృష్ట్యా 1960 నుండి 2006 వరకు సమకాలీన పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ఎన్నో మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఏర్పడింది.
పంక్తి 36:
*11. ఎం.ఎస్వీ. సత్యనారాయణబాబు ([[గుడివాడ]], [[కృష్ణా జిల్లా]]),
*12. ఎమ్. గురుప్రసాదరావు ([[షాద్‌నగర్]], [[మహబూబ్ నగర్ జిల్లా]]),
*13. కీ.శే ఎస్.కె. ఆంజనేయులు ([[సికింద్రాబాద్]]),
*14. [[కందిమళ్ల సాంబశివరావు]] ([[చిలకలూరిపేట]], గుంటూరు జిల్లా),
*15. కీ.శే [[కప్పగంతుల మల్లికార్జునరావు]] (హైదరాబాద్),
పంక్తి 88:
*63. ముదిగంటి సుజాతారెడ్డి (హైదరాబాద్),
*64. కీ.శే. పి.వి. రమణ (హైదరాబాద్),
*65. వి. రమాంజనీ కుమారి (హైదరాబాద్),
*66. ఎన్. రవీంద్రారెడ్డి (హైదరాబాద్),
*67. వాసన్ (తిరుపతి),
పంక్తి 97:
*72. కీ.శే. [[శ్రీనివాస చక్రవర్తి]] (హైదరాబాద్),
*73. ఎస్ శ్రీ పెరుంబుదేరి లక్ష్మణమూర్తి ([[వరంగల్లు]]),
*74. [[శ్రీవిరించి |ఎన్.సి.రామానుజచారి]] (చెన్నై),
*75. వై.ఆర్. సరోజా నిర్మల (హైదరాబాద్),
*76. సి.వి.కె. రావు ([[చర్ల]], [[ఖమ్మం]]),
పంక్తి 105:
 
== మూలాలు ==
* [[నాటక విజ్ఞాన సర్వస్వం]], [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008.
* [http://54.243.62.7/literature/article-77319 విశాలాంధ్ర వెబ్ లో నాటకరంగ శిల్పి శ్రీనివాస చక్రవర్తి వ్యాసంలో నాటక విజ్ఞాన సర్వస్వం పుస్తకం గురించిన వ్యాఖ్య]