నాటి మేటి సినీ ఆణిముత్యాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లొ → లో (5), తొ → తో (2), యెక్క → యొక్క, వున్నాయి. using AWB
పంక్తి 1:
{{Orphan|date=సెప్టెంబరు 2016}}
 
[[దస్త్రం:Naati Meti Cine Animutyalu.jpg|thumb|right|నాటి మేటి సినీ ఆణిముత్యాలు పుస్తక ముఖచిత్రం.]]
'''నాటి మేటి సినీ ఆణిముత్యాలు తొఆణిముత్యాలుతో ముఖాముఖి ఇంటర్య్వులు''' ఇది ఫిల్మ్ జుర్నలిస్టు అయిన [[పసుపులేటి రామారావు]] వ్రాసిన పుస్తకము. ఈ పుస్తకంలొపుస్తకంలో [[చిత్ర]] రంగానికే తలమానికగా నిలిచిన మార్గదర్శకుల, మహానుభావుల యెందరివొ ముఖాముఖి ఇంటర్య్వులు వున్నాయిఉన్నాయి.
[[సినిమా]]కు తొలి మెట్టు ఐన నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చి మన చిత్ర రంగాన్ని తేజొవంతం చేసిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు యెందరివొ ఇంటర్య్వులు ఈ పుస్తకంలొపుస్తకంలో వున్నాయిఉన్నాయి. కొత్త [[ఫిల్మ్]] జుర్నలిస్టులకు [[సినిమా]] గతం గురించి తెలుసుకొవడానికి ఈ పుస్తకం మంచి ఆధారం. ఈ పుస్తకం కొత్త [[ఫిల్మ్]] జుర్నలిస్టులకే కాక కళాభిమానులకు, సినిమా గొయర్స్ కు మన [[తెలుగు]] [[సినిమా]] గతం గురించి తెలుసుకొవడానికి ఈ పుస్తకం యెంతగానొ ఉపయొగపడుతుంది. ఈ పుస్తకంలొపుస్తకంలో 30 ఇంటర్య్వులు వున్నాయి
==నిర్వహణ వర్గము==
* ఎడిటర్ - [[పసుపులేటి రామారావు]]
Line 8 ⟶ 10:
 
==చరిత్ర==
[[పసుపులేటి రామారావు]] నాటి మేటి సినీ ఆణిముత్యాలు తొఆణిముత్యాలుతో ముఖాముఖి ఇంటర్య్వులు పుస్తకాన్ని 2008 లొలో వ్రాసారు, ఈ పుస్తకం యెక్కయొక్క మొదటి ప్రతి 2010 లొలో వెలువడింది.
ఈ పుస్తకాన్ని దాసరి నారాయణరావు, మురళీ మోహన్, చిరంజీవి వంటి ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేశారు.