నాదెండ్ల: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఠం లు → ఠాలు , లొ → లో (3), లు → లు , నారయణ → నారాయణ, చెస్తార using AWB
పంక్తి 104:
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== నాదెండ్ల మండలం ===
నాదెండ్ల మండలంలోని నాదెండ్ల గ్రామం ఉంది.
 
గ్రామం లొనిగ్రామంలోని తాత కొంద క్రింద బంగారు రథం ఉన్నదని ప్రతీతి. ఛలమ కొంద మీద మంఛి నీటీ ధొని లొ మహర్షిధొనిలో లుమహర్షిలు స్నానం చెస్తారుచేస్తారు. గ్రామం కిందుగా ఈ రెండు కొండల్ని కలుపుతూ సొరంగం ఉందని ప్రతీతి.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 124:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పురాతన దేవాలయాలకు నాదెండ్ల ప్రసిద్ధి. హరేరామ స్వామి ఆలయం, శ్రీ మూలస్థానేశ్వరస్వామివారి ఆలయం., గోవర్ధనస్వామి ఆలయం, వినాయకుని గుడి, ఆంజనేయస్వామి గుడి ఇక్కడి ముఖ్యమైన గుడులు. నారయణస్వామినారాయణస్వామి మఠం, అమరేశ్వరస్వామి మఠం లుమఠాలు కూడా ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు.
==గ్రామంలో ప్రధాన పంటలు==
వరిసాగుతో పాటు వాణిజ్యపంటలైన పత్తి, మిరప సాగు కూడా ఇక్కడి ప్రజల ప్రధాన వ్యవసాయ వ్యాసంగం.
పంక్తి 130:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఊరిలొఊరిలో నల్లమొతు వారు మరియు నెల్లూరి వారు ఎక్కువగా ఉన్నారు.
 
==గ్రామ గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 11149
* పురుషుల సంఖ్య 5684
*మహిళలు 5465
*నివాస గృహాలు 2739
*విస్తీర్ణం 4020 హెక్టారులు
పంక్తి 152:
#[[కనుపర్రు]]
#[[ఈర్లపాడు]]
#[[గణపవరం (నాదెండ్ల)|గణపవరం (నాదెండ్ల)]]
#నాదెండ్ల
#[[అప్పాపురం (నాదెండ్ల)|అప్పాపురం]]
పంక్తి 169:
 
{{గుంటూరు జిల్లా}}
 
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/నాదెండ్ల" నుండి వెలికితీశారు