పోకిరి: కూర్పుల మధ్య తేడాలు

→‎నటీనటులు: సంభాషణలు
పంక్తి 22:
[[ఏప్రిల్ 28]], [[2006]]న సినిమా విడుదలైంది. సినిమా సంచలన విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది.<ref name="సినిమా వెనుక స్టోరీ పోకిరి" /> ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభమైన 75 సంవత్సరంలో విడుదలైంది. సినిమా సాధించిన కలెక్షన్లు రూ.40 కోట్లు దాటడం 75ఏళ్ళ సినీ పరిశ్రమలో కొత్త రికార్డుగా నిలిచింది.
== రీమేక్స్ ==
సినిమా తమిళంలో 2007లో విజయ్ హీరోగా [[ప్రభుదేవా]] దర్శకత్వంలో ''పోక్కిరి'' అన్న పేరుతో రీమేక్ చేశారు. హిందీలో ''వాంటెడ్'' అన్న పేరుతో ప్రభుదేవానే దర్శకునిగా [[సల్మాన్ ఖాన్]] హీరోగా పునర్నిర్మించారు. కన్నడంలో దర్శన్ హీరోగా ''పోర్కి'' అన్న పేరుతోనూ, బెంగాలీలో[[బెంగాలీ]]లో షకీబ్ ఖాన్ హీరోగా ''రాజోట్టో'' పేరిట రీమేక్ చేశారు. ఇవన్నీ సంచలన విజయాలు సాధించినవే.<ref name="సినిమా వెనుక స్టోరీ పోకిరి" />
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/పోకిరి" నుండి వెలికితీశారు