సదా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Veera Narayana (చర్చ | రచనలు) దస్త్రం ఎగుమతి చేసాను |
అంతా ఆంగ్లలో ఉన్న వ్యాసాన్ని అనువదించాను |
||
పంక్తి 1:
{{Infobox person
| name =
| image = Sadaf.jpg
| imagesize =
| alt =
| caption =
| birthname =
| birth_date ={{birth date and age|mf=yes|1984|2|17}}
| birth_place = [[
| othername =
| occupation =
| years_active = 2002–
| spouse =
| domesticpartner =
పంక్తి 16:
}}
'''
publisher=[http://www.sadaonline.info/ Sadaonline.info]}}</ref>
==వ్యక్తిగత జీవితం==
సదా మహారాష్ట్రలోని రత్నగిరి లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక వైద్యుడు. తల్లి బ్యాంకు ఉద్యోగి.<ref>{{cite web|title=Interview: Sadha|url=http://www.behindwoods.com/features/Interviews/Interview4/sadha/tamil-movies-inteview-actress-sadha.html|publisher=Behindwoods|accessdate=21 January 2013}}</ref> ఆమె రత్నగిరి లో సేక్రెడ్ హార్ట్స్ కాంవెట్ హైస్కూలు లో చదివింది. తరువాత ముంబై కి మారింది. అక్కడ ఆమెను చూసిన తేజ తను రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం జయం లో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సదా ముంబై లో నివసిస్తుంది. హైదరాబాదులో ఒక ఇల్లుంది.<ref>{{cite web|title=Sada riding high in her career|url=http://www.indiaglitz.com/channels/kannada/interview/6457.html|publisher=IndiaGlitz|accessdate=21 January 2013}}</ref>
==కెరీర్==
జయం సినిమా తో మంచి ఎంట్రీ ఇచ్చిన సదా తరువాత [[విక్రమ్|విక్రం]] సరసన [[శంకర్ (దర్శకుడు)|శంకర్]] దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం [[అపరిచితుడు]] సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత ఆమె తెలుగులోనే కాక, తమిళ కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించింది.
==సదా నటించిన తెలుగు చిత్రాలు==
|