సదా: కూర్పుల మధ్య తేడాలు

61 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
 
==వ్యక్తిగత జీవితం==
సదా మహారాష్ట్రలోని[[మహారాష్ట్ర]]లోని [[రత్నగిరి]] లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక వైద్యుడు. తల్లి బ్యాంకు ఉద్యోగి.<ref>{{cite web|title=Interview: Sadha|url=http://www.behindwoods.com/features/Interviews/Interview4/sadha/tamil-movies-inteview-actress-sadha.html|publisher=Behindwoods|accessdate=21 January 2013}}</ref> ఆమె రత్నగిరి లో ''సేక్రెడ్ హార్ట్స్ కాంవెట్కాన్వెంట్ హైస్కూలు'' లో చదివింది. తరువాత [[ముంబై]] కి మారింది. అక్కడ ఆమెను చూసిన [[తేజ]] తను రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం [[జయం (సినిమా)|జయం]] లో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సదా ముంబై లో నివసిస్తుంది. హైదరాబాదులో ఒక ఇల్లుంది.<ref>{{cite web|title=Sada riding high in her career|url=http://www.indiaglitz.com/channels/kannada/interview/6457.html|publisher=IndiaGlitz|accessdate=21 January 2013}}</ref>
 
==కెరీర్==
33,404

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1966726" నుండి వెలికితీశారు