పృథ్వీ రాజ్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
{{Infobox person
| name = పృథ్వీ రాజ్
| image =
| imagesize =
| birth_date = {{birth date and age|df=yes|1966|7|18}}<ref>http://www.nettv4u.com/celebrity/tamil/supporting-actor/babloo-prithviraj</ref>
| birth_place =
| occupation = నటుడు
| othername =
| years_active = 1969-ప్రస్తుతం
| spouse = బీనా
| children =ఆహెద్
| parents =
}}
'''పృథ్వీ రాజ్''' ఒక దక్షిణ భారత సినీ నటుడు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో నటించాడు. 1990, 2000 దశకాల్లో తమిళ టీవీ కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపించాడు.
 
== కెరీర్ ==
'''పృథ్వీ రాజ్''' ఒక దక్షిణ భారత సినీ నటుడు. తెలుగు, తమిళ సినిమాలలో నటించాడు.
పృథ్వీ 1979 లో ''నాన్ వళవయ్యప్పన్'' అనే తమిళ సినిమాలో బబ్లూ అనే పేరుతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. తరువాత 1990, 2000 దశకాల్లో తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలు, అప్పుడప్పుడూ ప్రతినాయకుడిగా కనిపించాడు.
 
సినిమా అవకాశాలు తక్కువైనప్పుడు ఒక సంవత్సరం పాటు ''జోడీ నంబర్ వన్'' అనే డ్యాన్స్ రియాలిటీ షో, రెండో సీజన్ లో పాల్గొన్నాడు. షో జరుగుతున్నప్పుడే దానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న శింబు తో వివాదానికి దిగాడు.<ref name="timesofindia వార్త">{{cite web|title=Simbu’s fight with Babloo on TV fixed?|url=http://timesofindia.indiatimes.com/tv/news/tamil/Simbus-fight-with-Babloo-on-TV-fixed/articleshow/44833918.cms|website=timesofindia.indiatimes.com|publisher=టైమ్స గ్రూప్|accessdate=20 September 2016}}</ref> 2010 నుంచి ఎక్కువగా టీవీ మీదనే తన దృష్టి కేంద్రీకరిస్తున్నాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
పృథ్వీ భార్య పేరు బీనా. వారికి ఆహెద్ అనే కుమారుడున్నాడు. అతను [[ఆటిజం]] వ్యాధితో బాధపడుతున్నాడు. 2005 లో పృథ్వీరాజ్ బెంగుళూరు ఎయిర్ పోర్టులో తన కుమారుడిని ఇబ్బందులకు గురి చేశారంటూ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పై బహిరంగంగా ఫిర్యాదు చేశాడు.<ref name=hindustantimes>{{cite web|last1=శేఖర్|first1=జి.సి|title=Is autism a threat at airport?|url=http://www.hindustantimes.com/india/is-autism-a-threat-at-airport/story-zZJoqwrVyPcRWV2ziUFDoO.html|website=hindustantimes.com|publisher=HT Media|accessdate=20 September 2016}}</ref>
 
== నటించిన సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/పృథ్వీ_రాజ్" నుండి వెలికితీశారు