వై. దివాకరరావు: కూర్పుల మధ్య తేడాలు

డా.దివాకర్ ఫొటో అప్ ళోడ్ చేశాను.
పంక్తి 1:
{{మూలాలు లేవు}}<figure class="mw-default-size" role="presentation">[./దస్త్రం:Dr.DIWAKAR.jpg [[దస్త్రం:Dr.DIWAKAR.jpg|link=|220x220px]]]<figcaption>dr.diwakar a famous ENT doctor, actor, writer</figcaption></figure>రోగాలకు మందులేయాల్సిన మనిషి రంగస్థలం తన నివాసమన్నాడు. నాడి పట్టుకోవలసిన వైద్యుడు నాటకాల్లో వేషాలకే ప్రాదానత ఇచ్చాడు. సంప్రదాయబద్దంగా సాగిపోతున్న నాటకాలకు ఓ విధమైన కొంగ్రొత్త ఒరవడిని కల్పిస్తూ, అంతవరకూ ఉన్న చట్రాలను చెల్లా చెదురు చేసేసాడు. కడుపుబ్బా నవ్వుకునే ‘పన్’లతో నిమ్ పేశాడు. '''డా. వై. దివాకరరావు''' ([[వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు|దస్త్రపు ఎక్కింపు]]1949 sep '26) చదివింది డాక్టరు విద్యే అయినా, యాక్టరుగా వేషాలంటేనే ఆయనకిష్టం! అలాగని ఆయన సినిమా నటుడేంకాదు...! చెవిముక్కుగొంతు వైద్యుడుగా దేశవిదేశాలలో విశేషసేవలందించి, ప్రస్తుతం కాకినాడలో ప్రాక్టీసు చేస్తున్నారు. చదువుకునే రోజుల్నుంచీ అక్షరాలతో ఆటలాడుతూ పదవిరుపుల తో ‘పన్’దాలు వేస్తూ, మానవశరీరంలో హాస్యగ్రంధులను సుతారంగా మీటిన డాక్టరుగా ఈయన అందరికీ సుపరిచితుడే!
{{మూలాలు లేవు}}
రోగాలకు మందులేయాల్సిన మనిషి రంగస్థలం తన నివాసమన్నాడు. నాడి పట్టుకోవలసిన వైద్యుడు నాటకాల్లో వేషాలకే ప్రాదానత ఇచ్చాడు. సంప్రదాయబద్దంగా సాగిపోతున్న నాటకాలకు ఓ విధమైన కొంగ్రొత్త ఒరవడిని కల్పిస్తూ, అంతవరకూ ఉన్న చట్రాలను చెల్లా చెదురు చేసేసాడు. కడుపుబ్బా నవ్వుకునే ‘పన్’లతో నిమ్ పేశాడు. '''డా. వై. దివాకరరావు''' (1949 sep '26) చదివింది డాక్టరు విద్యే అయినా, యాక్టరుగా వేషాలంటేనే ఆయనకిష్టం! అలాగని ఆయన సినిమా నటుడేంకాదు...! చెవిముక్కుగొంతు వైద్యుడుగా దేశవిదేశాలలో విశేషసేవలందించి, ప్రస్తుతం కాకినాడలో ప్రాక్టీసు చేస్తున్నారు. చదువుకునే రోజుల్నుంచీ అక్షరాలతో ఆటలాడుతూ పదవిరుపుల తో ‘పన్’దాలు వేస్తూ, మానవశరీరంలో హాస్యగ్రంధులను సుతారంగా మీటిన డాక్టరుగా ఈయన అందరికీ సుపరిచితుడే!
==బాల్యం, చదువు==
పుటింది మద్రాసులో.. పెరిగింది నెల్లూరులో... చదివిందీ, ప్రస్తుతం ఉంటున్నదీ కాకినాడలో...! అమ్మ ......... నెల్లూరు టిబి హాస్పిటల్ సూపరింటెండెంట్గా, నాన్న .......... పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసేవారు. అతి చిన్నతనంలో తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా నెల్లూరు చేరుకున్న దివాకర్ ప్రాథమిక విద్య నుంచి, ఇంటర్మీడియట్ వరకూ అక్కడే పూర్తి చేసుకుని, బియస్సీ డిగ్రీ విజయవాడ లయోలాలో చదువుకున్నారు. చిన్నతనంలోనే నాన్న కాలం చేయడంతో తల్లి ప్రభావమే ఈయనపై ఎక్కువ. అందుకే అమ్మలాగే తానుకూడా డాక్టరు కావాలనుకుని, మెడికల్ ఎంట్రన్స్ రాసి, మంచి మార్కులతో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబిబియస్లో చేరారు. ప్రాథమిక పాఠశాలలో ఫాన్సీ డ్రస్ కాంపిటీషన్ కోసం తొలిసారిగా మొహానికి అద్దుకున్న రంగువాసన కాలంతో బాటూ ఆయనతోనే కొనసాగుతూ, ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజ్, డిగ్రీ, వైద్య కళాశాలల వార్షికోత్సవ సంబరాలలో వేదికనెక్కించింది. ఎప్పటికప్పుడు కొత్తగా ఇంకేం చేద్దామా? అని ఆలోచిస్తూ, వచ్చిన ప్రతి కొత్త ఆలోచననూ రంగస్థలంపై ఆవిష్కరిస్తూ ... అందరిచేతా శహ‘బాస్’ అనిపించి, రంగరాయ ‘రంగుల రాజ్యానికి’(కల్చరల్ యాక్టివిటీస్) కట్టి పడేసింది. మొహానికి రంగులేసుకోవాలన్న ఉత్సాహం ఎంబిబియస్ పూర్తయినా, కాలేజీని వదలనివ్వలేదు... ఆయన చేత బలవంతంగా డిఎల్వో చదివించింది.
"https://te.wikipedia.org/wiki/వై._దివాకరరావు" నుండి వెలికితీశారు