"అక్షా పార్ధసాని" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''అక్షా పార్ధసాని''' భారతీయ సినిమా నటి. ఆమె [[యువత (సినిమా)|యువత]], [[రైడ్ (సినిమా)|రైడ్]] మరియు [[కందిరీగ (సినిమా)|కందిరీగ]] వంటి తెలుగు చిత్రాలలో నటించింది. సినీమాల్లోకి రాకముందు మోడల్ గా చేస్తూ కోకోనట్, ప్యారాషూట్ ఆయిల్, క్యాడ్ బరీ వంటి ప్రచార చిత్రాలలో నటించింది. ముంబై లో జన్మించిన అక్షా డిగ్రీ వరకు చదువుకుంది. తెలుగు, మళయాల, తమిళ సినిమాలలో నటించిన అక్షా తొలిసారిగా 2007లో గోల్ సినిమాలో లో నటించింది.
 
అక్ష, సింధీ నేపథ్య కుటుంబం వచ్చిన నటి.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1966925" నుండి వెలికితీశారు