విశ్వబ్రాహ్మణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
<p>'''1 ) పరమాత్మ విశ్వకర్మ.:-''' ఐదు ముఖాలు, పది హస్తాలు కలిగిన రూపం. ఇతను ప్రధాన దేవతలకు కనిపించును ( ఇతనికి జయంతి (పుట్టుక) లేదు ).</p>
<p>'''2). భువన పుత్ర విశ్వకర్మ :-''' ఒక తల, నాలుగు హస్తాలు ( ఇతనికి జయంతి (పుట్టుక) లేదు ).<p>
<p>'''3). దేవశిల్పి విశ్వకర్మ :-''' ఒక తల రెండు హస్తాలు ( ఇతని జయంతి సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినపుడు ఇంచుమించుగా సెప్టేంబర్ 17 న ).<p>
 
'''1.హంసవాహనం గా కలవాడు విరాఠ్ విశ్వకర్మ.(పరమాత్మ విశ్వకర్మ)'''
మాగశుద్ద త్రయొదశి నాడు పరమాత్మ విశ్వకర్మ ను పూజిస్తారు.
 
[[File:The GOD VISWAKARMA.png|thumb|GOD VISWAKARMA]]
 
పంక్తి 50:
'''భువనపుత్ర విశ్వకర్మ పూజ'''
 
భువనపుత్ర విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం సెప్టెంబరుచైత్రశుక్ల 17నపంచమి నాడు పూజ జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు.
 
భువనపుత్ర విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.
 
'''3. దేవశిల్పి విశ్వకర్మ :- '''
 
దేవశిల్పి విశ్వకర్మ ను పూజిస్తారు. ఒక తల రెండు హస్తాలు, ఇతని జయంతి సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినపుడు ఇంచుమించుగా సెప్టేంబర్ 17 న జరుపుకుంటారు.
 
భువనపుత్ర విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.
 
"https://te.wikipedia.org/wiki/విశ్వబ్రాహ్మణ" నుండి వెలికితీశారు