"అక్షా పార్ధసాని" కూర్పుల మధ్య తేడాలు

అక్ష, సింధీ నేపథ్య కుటుంబం వచ్చిన నటి. 5వ తరగతి చదువుతున్న సమయంలోనే మోడలింగ్ చేయడం ప్రారంభించి, సుమారు 75 ప్రకటనలలో నటించింది. మళయాలంలో వచ్చిన గోల్ సినిమాలో అక్షను చూసిన యువత సినిమా దర్శకుడు తన సినిమాలో తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. 10వ తరగతి సమయంలోనే గోల్ సినిమా పూర్తయింది. బ్యాంగిల్స్ అనే మలయాళ చిత్రంలో ప్రత్యేక పాటలో కనిపించింది.
 
== సినీసమహారం ==
==Filmography==
{| class="wikitable"
|- style="background:#ccc; text-align:center;"
| 2007 || గోల్ || నీతు || మళయాలం ||
|-
| 2008 || [[యువత (సినిమా)|యువత]] || Vishalakshi a.k.a. Babyవిశాలాక్షి || తెలుగు ||
|-
| 2009 || [[రైడ్ (సినిమా)|రైడ్]] || పూజా || తెలుగు ||
| బ్యాంగిల్స్ || || మళయాలం ||
|-
|rowspan="2"|2014 || సలీం || Nishaనిషా || తమిళం || డా. సలీం (తెలుగు)
|-
| రాంలీల || || హందీ || అతిధి పాత్ర
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1967038" నుండి వెలికితీశారు