ఉర్జిత్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆర్థిక వేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పరిచయం
పంక్తి 18:
}}
 
'''ఉర్జిత్ పటేల్''' (అక్టోబరు 18, 1963) ఒక భారతీయ ఆర్థికవేత్త, బ్యాంకర్, మరియు [[భారతీయ రిజర్వ్ బాంక్|భారతీయ రిజర్వ్ బ్యాంక్]] గవర్నరు. రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నరుగా ఉన్నపుడు ద్రవ్య విధానం, ఆర్థిక విధానాలపై పరిశోధన, గణాంకాలు మరియు సమాచార నిర్వహణ, భీమా డిపాజిట్లు, సమాచార హక్కు లాంటి అంశాలు చూసుకునే వాడు. ఆగస్టు 20, 2016 న భారత ప్రభుత్వం [[రఘురాం రాజన్]] తరువాత రిజర్వు బ్యాంకు గవర్నరుగా ఉర్జిత్ పటేల్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. రఘురాం రాజన్ పదవీ కాలం సెప్టెంబరు 4, 2016 తో ముగిసింది. సెప్టెంబరు 6, 2016 న ఉర్జిత్ పటేల్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.<ref>{{cite news|url=http://www.thehindu.com/business/Economy/urjit-patel-appointed-rbi-governor/article9012152.ece|title=Urjit Patel appointed RBI Governor|publisher=The Hindu|date=5 August 2016|accessdate=5 August 2016}}</ref><ref>http://theindianawaaz.com/urjit-patel-the-new-boss-of-rbi/</ref> since September 4 was a Sunday and Monday was a holiday due to [[Ganesh Chaturthi]].<ref>{{cite news|url=http://www.thehindu.com/business/Economy/urjit-patel-takes-overas-rbi-governor/article9074755.ece|title=Urjit Patel takes over as RBI governor|publisher=The Hindu|date=5 September 2016}}</ref>
'''ఉర్జిత్ పటేల్''' (అక్టోబరు 18, 1963) ఒక భారతీయ ఆర్థికవేత్త, బ్యాంకర్, మరియు [[భారతీయ రిజర్వ్ బాంక్|భారతీయ రిజర్వ్ బ్యాంక్]] గవర్నరు.
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉర్జిత్_పటేల్" నుండి వెలికితీశారు