అమరదీపం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణంరాజు నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎చిత్రకథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), గా → గా , → (2) using AWB
పంక్తి 15:
ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. [[కృష్ణవేణి]], [[భక్త కన్నప్ప]] వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన గోపీకృష్ణా మూవీస్ ([[కృష్ణంరాజు]] సొంత బానరు) తొలిసారిగా రాఘవేంద్రరావు, కృష్ణంరాజు కాంబినేషన్ లో ఈ చిత్రం నిర్మించింది.
==చిత్రకథ==
అనాధ ఐన [[కృష్ణంరాజు]] ను దొంగ తనం వృత్తి గావృత్తిగా ఉన్న సత్యనారాయణ పెంచుతాడు. పెద్దవాడైన కృష్ణంరాజు ధనికుడౌతాడు. తన దగ్గర పనిచేసే జయసుధను ప్రేమిస్తాడు. ఐతే జయసుధ, మురళీమోహన్ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అంతే కాకుండా దుర్మార్గపు వృత్తిలో ఉన్న కృష్ణంరాజు అంటే జయసుధ ఇష్టపడదు.
కోపంతో మురళీమోహన్ ను చంపాలనుకున్న కృష్ణంరాజుకు (చిన్ననాటి ఫొటో ద్వారా) [[మురళీమోహన్]] తన తమ్ముడని కృష్ణంరాజు కుకృష్ణంరాజుకు తెలుస్తుంది. వారిద్దరికీ పెళ్ళి జరిపిస్తాడు. కాని [[జయసుధ]]పై కృష్ణంరాజు యొక్క ఇదివరకటి ప్రేమ గురించి తెలుసుకొన్న మురళీమోహన్ అపార్ధంతో అతనిని ద్వేషిస్తాడు. జయసుధ కూడా అతనిని దూషిస్తుంది. ప్రేమించిన జయసుధ, తన వాళ్ళకోసం కృష్ణంరాజు ఆత్మహత్య చేసుకుని అమరదీపమౌతాడు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/అమరదీపం" నుండి వెలికితీశారు