అమ్రేలి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), లు → లు , విధ్య → విద్య (2), పరిసోధన → పరిశోధన, using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా (2), → (2), , → , using AWB
పంక్తి 102:
 
==చరిత్ర==
ఆరంభంలో అమరేలి ఒక చిన్న గ్రామం. ఈ ప్రాంతానికి పురాతన చరిత్ర ఉంది. ఈ ప్రాంతం పలు రాజ్యాలు మరియు సాంరాజ్యాలలో భాగంగా ఉంది. మరాఠీలు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన తరువాత [[1780]]లో ఈ ప్రాతం వరకు తమభూభాగాన్ని విస్తరించారు. ఖతియార్ ద్వీపకల్పం మీద ఇతర పాలకులు పన్నులు విధించడం వలన కథియార్లు తమకు స్వంత రాజ్యం స్థాపించుకుని అమ్రేలీని తమకు రాజధానిని చేసుకున్నారు. ఇందులో ద్వారకా మండలం కూడా అంతర్భాగంగా ఉంది. ఈప్రాంతానికి విఠల్‌రావును దివానుగా (1801-1820 వరకు) చేసారు. తరువాత అంరేలి అభివృద్ధి మరియు సుసంపన్నత అధికం అయింది. విఠల్‌రావు అమ్రేలి సమీపంలో ఉన్న అరణ్యప్రాంతాన్ని వ్యవసాయభూములుగా మార్చాడు. విఠల్‌రావు నాగనాథ్ మహదేవ్మహాదేవ్ ఆలయం నిర్మించాడు. [[1886]]లో గైక్వాడ్ పాలనలో అంరేలిలో మొదటి సారిగా ఉచిత మరియు నిర్భంధ విద్యావిధానం అమలుచేయబడింది. 18 శతాబ్దం నుండి [[1959]] వరకు ద్వారకా మరియు ఒఖమండల్ ప్రాంతాలు గైక్వాడ్ - అంరేలి రాజ్యంలో భాగంగా ఉన్నాయి. అయినప్పటికీ [[1959]]లో ఈ రెండు నగరాలు జామ్నగర్ జిల్లాలో కలుపబడ్డాయి. స్వాతంత్ర్యం తరువాత జిల్లా బాంబే రాజ్యంలో భాగంగా మారింది. భరతభూభాల పునర్నిర్మాణం తరువాత ఇది గుజరాత్ రాష్ట్రంలో భాగం అయింది.
 
==ఆర్ధిక రంగం==
పంక్తి 174:
 
==సంస్కృతి ==
అంరేలి జిల్లాలో ప్రముఖ ఆలయాలలో నాగనాథ్ ఆలయం, గాయత్రి ఆలయం మరియు ష్రీనాథ్‌జీ హవేలీ మొదలైన ప్రధాన ఆలయాలు ఉన్నాయి. అంరేలి జిల్లాలో ఇతర పర్యాటక ఆకర్షణలు తులషిష్యాం, ఉన (గుజరాత్), సరకేష్వర్ మహదేవ్మహాదేవ్, బలన (జఫరాబాద్), దెల్వాడ, హొలి- ధరన్ నానా విస్వధర్, ఒకుని - ధర్, హనుమాన్ గడ, సతధర్, గలధర- ఖొదియార్ ఆనకట్ట మరియు కంకై మొదలైన ప్రదేశాలు ఉన్నాయి.
=== సుప్రసిద్ధ వ్యక్తులు ===
* కవి కలపి (1874-1900) రచయిత, ఒక ప్రఖ్యాత గుజరాతీ కవి, లాఠీ (గుజరాత్) నివసించారు.
"https://te.wikipedia.org/wiki/అమ్రేలి_జిల్లా" నుండి వెలికితీశారు