"అరిస్టాటిల్" కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధా → గ్రంథా, జరిగినది. → జరిగింది., → (5) using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (4), లో → లో , కి → కి (5), గా → గా using AWB)
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గ్రంధా → గ్రంథా, జరిగినది. → జరిగింది., → (5) using AWB)
}}
 
'''అరిస్టాటిల్''' ప్రముఖ ప్రాచీన గ్రీకు [[తత్వవేత్త]]. [[ప్లేటో]]కి శిష్యుడు మరియు [[అలెగ్జాండర్]]కి గురువు. క్రీ.పూ. 384లో [[గ్రీసు]] ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు.<ref>http://www.philosophypages.com/ph/aris.htm</ref>. తండ్రి నికొమేకస్ మేసిడోనియా రాజు అమిన్ టాస్ కొలువులో ఆస్థాన వైద్యుడు. ఈయన భౌతిక శాస్త్రము, గణితము, కవిత్వము, నాటకాలు, సంగీతం, తర్కము, రాజకీయం, ప్రభుత్వం, నీతి నియమాలు, జీవశాస్త్రం మొదలగు చాలా విషయాలపై పుస్తకాలు రాశాడు.
== విజ్ఞాన శాస్త్రంపై అరిస్టాటిల్ ప్రభావం ==
ప్రాచీన పాశ్చాత్య ప్రపంచంలో అరిస్టాటిల్ ను మించిన మేధావి లేడని ప్రతీతి. విజ్ఞాన రంగంలో అరిస్టాటిల్ స్పృశించని రంగం లేదు. ఖగోళ, భౌతిక, జంతు, వృక్ష, తర్క, తత్వ, నీతి, రాజనీతి, కావ్య, మనస్తత్వ శాస్త్రాలన్నింటినీ అవుపోసన పట్టి వెయ్యికి పైగా గ్రంధాలనుగ్రంథాలను రచించాడు. దాదాపు 2000 సంవత్సరాలు అనేక శాస్త్రాలను ప్రభావితం చేసాడు. క్రైస్తవ దేశాలలో సుమారు 1000 సంవత్సరాలు అరిస్టాటిల్ రచనలను పాఠ్యపుస్తకాలుగా ఉపయోగించారు. అతడి రచనలను కాదనడం మతద్రోహంగా పరిగణించేవారు.
 
== విజ్ఞానార్జన, విద్యాబోధన ==
అరిస్టాటిల్ 17-18 సంవత్సరాల వయసులో [[ప్లేటో అకాడమీ]]లో చేరి [[ప్లేటో]]కు అత్యంత ప్రియమైన శిష్యుడయ్యాడు.తత్వ శాస్త్రం, రాజనీతి శాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము మొదలైన వాటిని అరిస్టాటిల్ కూకంకషంగా అధ్యయనం చేసాడు. ఊహాగానాల కన్న పరిశోధనల ద్వారా రూఢి అయ్యే వాస్తవాలే విజ్ఞాన శాస్త్ర వికాసానికి దోహద పడాతాయని పదే పదే చెప్పేవాడు. ఆయన ఈ విద్యాలయంలో 20 ఏళ్ళపాటు గడిపాడు. ఆచరణలో కూడా అదే విధంగా ఉండేవాడు. క్రీ.పూ 347 లో ప్లేటో మరణించిన తరువాత ప్లేటో వారసునిగా స్పేయుసిప్పన్ అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగినదిజరిగింది. ఇది నచ్చని అరిస్టాటిల్ హెర్మియన్ రాజ్యానికి వెళ్ళాడు. హిర్మియన్ సోదరిని పెళ్ళి చేసుకున్నాడు.మారిడోనియా రాజైన ఫిలిప్ - హెర్మియన్ ద్వారా అరిస్టాటిల్ ఘనతను విని తన కుమారుడైన [[అలెగ్జాండర్]]కు విద్యా బోధన చేయవలసినదిగా కోరాడు. అరిస్టాటిల్ అందుకు సమ్మతించి అలెగ్జాండర్ కు విద్య నేర్పడం కోసం తన స్వస్థలమైన [[మాసిడోనియా]]కు చేరాడు.గురువుగారి పరిశోధనల కోసం అలెగ్జాండర్ ఎంతోమంది సేవకులను, భారీ నిధులను సమకూర్చిపెట్టాడు. క్రీ.పూ. 336లో అలెగ్జాండర్ తండ్రి హత్యానంతరం చదువుకు స్వస్తి చెప్పడంతో మళ్ళీ [[ఏథెన్స్]] చేరుకుని [[ప్లేటో అకాడమీ]]కి పోటీగా [[లైజియం]] అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, జీవితాంతం బోధన, పరిశోధన, రచనా వ్యాసంగంలోనే గడిపాడు.
 
==పరిశోధనలు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1967327" నుండి వెలికితీశారు