అరుణాచల్ ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (7), ను → ను (3), గా → గా , తో → తో using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నిషేది → నిషేధి, బడినది. → బడింది., సమిష్టి → సమష్టి, → using AWB
పంక్తి 26:
 
'''అరుణాచల్ ప్రదేశ్ (अरुणाचल प्रदेश)''' (''Arunachal Pradesh'') [[భారత దేశము]]లోని ఒక రాష్ట్రము. భారత దేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని [[టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతము]]లో భాగమని [[చైనా]] వాదన. <!--claim-->. భారత మరియు చైనాల మధ్య వివాదాస్పదముగా మిగిలిన ప్రాంతాలలో [[అక్సాయి చిన్]]తో పాటూ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రానికి దక్షిణాన [[అస్సాం]] రాష్ట్రము, ఆగ్నేయాన [[నాగాలాండ్]], తూర్పున [[బర్మా]], పశ్చిమాన [[భూటాన్]] సరిహద్దులుగా ఉన్నాయి. [[ఇటానగర్]] రాష్ట్ర రాజధాని.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రము యొక్క ఉత్తర సరిహద్దైన [[మెక్‌మెహన్ రేఖ]]ను గానీ అధికారికముగా గుర్తించడంలేదు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా (藏南 [[పిన్యిన్]]:Zàngnán) వ్యవహరించి ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతము యొక్క ఆరు సరిహద్దు కౌంటీల మధ్య విభజించినది: (పశిమము నుండి తూర్పుకు) [[కోన కౌంటీ]], [[లుంఝే కౌంటీ]], [[నంగ్ కౌంటీ]], [[మైయిన్లింగ్ కౌంటీ]], [[మేదోగ్ కౌంటీ]], మరియు [[ఝాయూ కౌంటీ]]. అయితే అదే సమయములో చైనా, ఇండియా రెండు దేశాలు ఒక [[వాస్తవాధీన రేఖ]]ను నిర్ణయించాయి. ఈ వివాదం ఎంటువంటి అందోళనలకు దారితీసే అవకాశము లేదని భావిస్తున్నారు.
 
ఇదివరకు ఈశాన్య సరిహద్దు ప్రాంతముగా పిలవబడుతున్న ఈ ప్రాంతము [[1987]] వరకు అస్సాం రాష్ట్రములో భాగముగా ఉండేది. తూర్పున భద్రతా పరిస్థితులను, చైనా-ఇండియా ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ కు రాష్ట్ర స్థాయి కల్పించడమైనది.
పంక్తి 48:
 
== పాలనా విభాగాలు ==
అరుణాచల్ ప్రదేశ్ ను పరిపాలనా సౌలభ్యము కొరకు 16 జిల్లాలుగా విభజించబడినదివిభజించబడింది. ప్రతి జిల్లా యొక్క పాలనా వ్యవహారాలు నిర్వర్తించడానికి మరియు స్థానిక ప్రజల అవసరాలను తీర్చడానికి ఒక జిల్లా కలెక్టరు నియమించబడతాడు. చైనా యొక్క యోచనలపై అపనమ్మకముతో ఈ ప్రాంతము మీద ప్రత్యేకముగా టిబెట్ సరిహద్దుపై [[భారత సైన్యము]] యొక్క గట్టి నిఘా కొనసాగుతున్నది. ఉత్తర ప్రాంతాలు, ఇండో-బర్మా సరిహద్దులో మరియు నాగాలాండ్ సరిహద్దు ప్రాంతాలలో నాగా-క్రైస్తవ తీవ్రవాద వర్గాలు స్థానిక ప్రజలను హింసిస్తున్నారని వచ్చిన ఆరోపణల వలన ఈ ప్రాంతాలను సందర్శించడానికి ప్రత్యేక అనుమతి అవసరము
 
జిల్లాల జాబితా:
పంక్తి 69:
== ప్రజలు ==
[[దస్త్రం:Apatani tribal women.jpg|thumb|ఆపతాని తెగకు చెందిన మహిళలు]]
65% అరుణాచలవాసులు, 20 ప్రధాన సమిష్టిసమష్టి తెగలు మరియు 82 చిన్న తెగలకు చెందినవారు. ఈ తెగల సంస్కృతి, భాష, నమ్మకాలు పరిపుష్టము మరియు విభిన్నమినవి. వీరిలో అధికసంఖ్యాకులు టిబెట్ లేదా థాయి-బర్మా సంతతులకు చెందినవారు. మిగిలిన 35% మంది ప్రజలు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చినవారు. ఈ వలస ప్రజలలో 30,000 మంది బంగ్లాదేశీ కాందిశీకులు మరియు [[చక్మా]] నిర్వాసితులు. ఇందులో భారతదేశ ఇతర ప్రాంతాలు, ముఖ్యముగా [[అస్సాం]] మరియు [[నాగాలాండ్]] నుండి వలస వచ్చిన వారు కూడా ఉన్నారు.
 
అరుణాచల్ ప్రదేశ్ యొక్క స్థానిక తెగలలో [[ఆది (తెగ)|ఆది]], [[నిషి (తెగ)|నిషి]] మరియు [[మోన్పా]] తెగలు ప్రధానమైనవి.
 
రాష్ట్రములో అక్షరాస్యత శాతము 1991 లో ఉన్న 41.59% నుండి 54.74%కు పెరిగినది. ప్రస్తుత గణన ప్రకారము 487,796 మంది అక్షరాస్యులు ఉన్నారు.
 
రాష్ట్ర జనాభాలో దాదాపు సగభాగము ప్రజలు [[డోన్యి పోలో]] మతాన్ని అవలంబిస్తారు. ఇంకొక 42% మంది ప్రజలు [[భౌద్ధ మతము]] మరియు [[హిందూ మతం]]నకు చెందినవారు. మిగిలిన వాళ్లు క్రైస్తవ మరియు ఇస్లాం మతస్థులు.
పంక్తి 82:
ఇక్కడ వరి, మొక్కజొన్న, జొన్న, గోధుమ, పప్పుదినుసులు, చెరుకు, అల్లం, నూనె గింజలు మొదలైన పంటలను పండిస్తారు. అరుణాచల్ వాతావరణము పండ్లు మరియు పూల తోటలకు కూడా చాలా అనుకూలమైనది.
 
చెక్క మిల్లులు, ప్లైవుడ్ తయారీ (ఈ రెండు పరిశ్రమలను ఇటీవల నిషేదించారునిషేధించారు), బియ్యపు మిల్లులు, పండ్ల నిలువ కేంద్రాలు, చేనేత మరియు హస్తకళలు రాష్ట్రములోని ముఖ్య పరిశ్రమలు.
 
== రాజకీయాలు ==
అరుణాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి [[pema khandu]] నాయకత్వమున [[అరుణాచల్ కాంగ్రెస్]] పార్టీ అధికారములో ఉంది. [[అరుణాచల్ కాంగ్రెస్ (మిత్తి)]], [[కాంగ్రెస్ (డోలో)]] మరియు [[పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్]]లు రాష్ట్రములోని ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీలు.
 
== రవాణా ==
"https://te.wikipedia.org/wiki/అరుణాచల్_ప్రదేశ్" నుండి వెలికితీశారు