అలెగ్జాండర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , లొ → లో (3) using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రొజు → రోజు, బడినది. → బడింది. (3) using AWB
పంక్తి 8:
[[దస్త్రం:Indian war elephant against Alexander’s troops 1685.jpg|thumb|ఎడమ|WarElephant1685|గజసైన్యంతో పోరాడుతున్నఅలెగ్జాండర్ సైనికులు]]
క్రీ.పూ 326 వ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేశాడు. సింధూ నదిని దాటి తక్షశిల నగరం వైపుగా చొరబడ్డాడు. జీలం మరియు చీనాబ్ నదుల మధ్య గల రాజ్యాన్ని పరి పాలిస్తున్న పురుషోత్తముడు అనే రాజును యుద్ధానికి ఆహ్వానించాడు. అయితే ఆ సమయములో అప్పటికే యుద్దం చేసి అలెగ్జాండర్ సైనికులు అలసిపోతారు.దానితొ అలెగ్జాండర్ సైన్యధిపతి వచ్చి మన సైనికులు అందరూ అలసిపొయారు ఇక యుద్దం చేయలేరని తెలియచేస్తాడు. అంతే కాదు పురుషొత్తముని సైనిక బలం కుడా అధికంగానే ఉంది వారిని ఎదుర్కొనే శక్తి మన సైనికులకు లేదని తెలియచేస్తాడు.
ఈ విషయమ్ తెలుసుకొని కొన్ని రొజులరోజుల పాటు విశ్రాంతి తీసుకొని అలెగ్జన్దెర్ర్ వెళిపొతాడు. ఇంకా ఆయన భారతదేశ సందర్శనలో ఎందరో భారతీయ తత్వవేత్తలను, బుద్ధి బలానికి ప్రఖ్యాతి గాంచిన భారతీయులను కలిశాడు. వారితో సంవాదం చేశాడు. కొందరిని వారి దేశానికి రమ్మని ఆహ్వానం కూడా పంపాడు.<ref>http://www.india.gov.in/knowindia/ancient_history3.php</ref>
 
== అనేక కథనాలు ==
పంక్తి 16:
 
=== బైబిలులో ప్రస్తావన ===
డేనియల్ 8:5–8 మరీయు 21–22 లలో ఒక రాజు గురించి ప్రస్తావింపబడినదిప్రస్తావింపబడింది. ఈ రాజు మిడిస్ మరియు పర్షియాలను జయిస్తాడని, తరువాత అతడి సామ్రాజ్యం నాలుగు భాగాలుగా విభజింపబడుతుందని వ్యాఖ్యానింపబడినదివ్యాఖ్యానింపబడింది. ప్రస్తావింపబడిన రాజు అలెగ్జాండరేనని కొందరు భావిస్తున్నారు. తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ పురుషోత్తముడిపై దండెత్తి కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు అలెగ్జాండర్. అయితే మరికొన్నాళ్ళ తర్వాత పురుషోత్తముడు మరణిస్తాడు. అతని రాజ్యాన్ని అతనికే ఇచ్చేయాలని భావించి తిరిగి తన సైన్యాన్ని విరమించుకుని పురుషోత్తముని రాజ్యాన్ని అతని సోదరునికి అప్పగించి తిరిగి పయనిస్తాడు.
 
=== ఖురాన్ లో ప్రస్తావన ===
 
{{main|:en:Alexander in the Qur'an{{!}}ఖురాన్ లో అలెగ్జాండర్}}
[[ఖురాన్]]లో ఒక సత్ప్రవర్తన గల పాలకుడి [[:en:Dhul-Qarnayn|దుల్-ఖర్నైన్]] లేదా జుల్-ఖర్నైన్ గురించి ప్రస్తావింపబడినదిప్రస్తావింపబడింది. అరబ్ మరియు పర్షియన్ ప్రపంచంలో ఈ దుల్-ఖర్నైన్, అలెగ్జాండరేనని భావిస్తున్నారు. కానీ కొందరు ధార్మిక చరిత్రకారులు మాత్రం ఈ వాదనతో విభేదించి, దుల్-ఖర్నైన్ రాజు పర్షియాకు చెందిన [[సైరస్]] రాజు అని భావిస్తున్నారు.
 
=== "షాహ్ నామా" లో ===
"https://te.wikipedia.org/wiki/అలెగ్జాండర్" నుండి వెలికితీశారు