ఆగష్టు 13: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → (, లో → లో (10), కి → కి (6), గా → గా (6) using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (6) using AWB
పంక్తి 12:
[[1438]]: జాన్ నైడెర్, తత్వవేత్త, మరణం
[[1521]]: [[స్పానిష్]] విజేత [[హీర్నాందో కోర్టేజ్]], [[అజ్టెక్ ఇండియన్లు]] నుండి ఇప్పటి [[మెక్సికో]] నగరాన్ని, స్వాధీనం చేసుకున్నా డు. వారి నాయకుడు [[టెనోక్టిట్లాన్]].
*[[1587]]: [[వర్జీనియా]] లోని [[రోనోక్]]కి చెందిన, [[మాంటియో]] అనే మొదటి అమెరికా ఆదివాసి, [[ఇంగ్లాండ్ చర్చి]] లోకి, ఒక [[ప్రొటెస్టంట్]]గా మతం స్వికరించాడు (మొదటి మత మార్పిడి అమెరికాల్). [[సర్ వాల్టర్ రాలీ]] యొక్క "న్యూ వరల్డ్ యాత్ర" లోని సభ్యులు ద్వారా, అతని, మత మార్పిడి జరిగింది.
*[[1642]]: [[క్రిస్టియాన్ హుయ్గేన్స్]], కుజగ్రహపు దక్షిణ ధ్రువం పైన ఉన్న శిఖారాన్ని (కేప్) గుర్తించాడు.
*[[1654]]: [[ఫోల్లి]] జంతువుల మధ్య, మొదటి, రక్త మార్పిడి చేసాడు.
*[[1846]]: [[అమెరికా జెండా]]ను [[లాస్ ఏంజిల్స్]]లో మొదటిసారి ఎగరవేసారు.
*[[1868]]:[[పెరూ]], [[ఈక్వెడార్]], [[బొలీవియా]] దేశాలలో [[భూకంపం]], [[సునామీ]] వచ్చి 25,000 మంది మరణం. 300 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం
*[[1889]]: నాణెం వేసి టెలిఫోన్ చేసే విధానానికి, [[విలియం గ్రే]] పేటెంట్ తీసుకున్నాడు.
*[[1907]]: మొదటి టాక్సికేబ్ (అద్దెకారు), [[న్యూయార్క్]] నగరం వీధుల్లో తిరగటం మొదలు పెట్టింది.
*[[1912]]: మొదటి ప్రయోగాత్మక రేడియో లైసెన్స్ ను, అమెరికా ప్రభుత్వపు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, [[ఫిలడెల్ఫియా]] లోని, [[సెయింట్ జోసెఫ్ కళాశాల]],కు మంజూరు చేసింది.
*[[1913]]: [[స్టెయిన్‌లెస్ స్టీల్]]ని [[హారీ బ్రియర్లీ]] కనుగొన్నాడు.
*[[1923]]: [[టర్కీ]] అధ్యక్షుడుగా [[ముస్తఫా కెమల్]] ఎన్నికయ్యాడు.
*[[1930]]: [[కెప్టెన్ ఫ్రాంక్ హాక్స్]], [[న్యూయార్క్]] నుంచి, [[లాస్ ఏంజిల్స్]] వరకూ, 12 గంటలు, 25 నిమిషాలు విమానంలో ఎగురుతూ ప్రయాణించి,గాలిలో అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు నెలకొల్పాడు.
పంక్తి 28:
*[[1985]]: [[పోప్ జాన్ పాల్ II]], [[కెమరూన్]]లో ఇచ్చిన, ఒక ఉపన్యాసంలో, ఆధునిక ఆఫ్రికన్లు, 400 సంవత్సరాల పాటు, లక్షల ఆఫ్రికన్లను, వారి ఇళ్ళనుంచి, ఎత్తుకొచ్చి, బానిసలుగా చేసిన, [[అమెరికా]], [[యూరప్]] ల లోని క్రైస్తవులను క్షమించాలని కోరాడు.
*[[1987]]: బుల్ మార్కెట్ 5వ వార్షికోత్సవ్సం నాడు [[డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్]] (డౌ జోన్స్ పారిశ్రామిక సగటు) 2700 పాయింట్ల వరకు ఎగిసి, 269149 వద్ద ముగిసింది
*[[1990]]: [[ఇరాక్]], [[కువాయిట్]]ని ఆక్రమించినందుకు, [[అమెరికా అధ్యక్షుడు]] బుష్, డిఫెన్స్ సెక్రటరీ డిక్ చెనీ ని, రెండవ సారి పెర్షియన్ గల్ఫ్ కు పంపాడు. [[సౌదీ అరేబియా]] లోని అమెరికన్ సైనిక దళాలు సుదీర్ఘ ఉండడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు.
*[[1990]]: కువైట్ నుండి స్వాధీనం చేసుకున్న బంగారం, విదేశీ కరెన్సీలు మరియు వస్తువులు, ఇరాక్ బంగారం మార్కెట్ లో (బులియన్) లో $ 3 బిలియన్ మరియు $ 4 బిలియన్ మధ్య బదిలీ చేసినట్లు గా, [[లండన్]] లోని [[అరబ్]] బ్యాంకర్లు నివేదించారు
*[[1994]]: హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు, ఆస్పిరిన్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అలాగే, ఇది కోలోన్ కేన్సర్ (పెద్దప్రేగు కాన్సర్) ని కూడా నిరోధిస్తుంది
పంక్తి 47:
*[[2011]]: రాఖీ పండుగ; జంధ్యాల పౌర్ణమి; శ్రావణ పౌర్ణమి; [[సింహాచలం]] అప్పన్నకు [[కరాళచందనం]] సమర్పించే రోజు.
== జననాలు ==
* [[1655]]: [[జోహన్ క్రిస్తోఫ్ డెన్నెర్]], [[క్లారినెట్]]ను కనుగొన్న శాస్త్రవేత్త.
* [[1818]]: [[లూసీ స్టోన్]], సంఘ సంస్కర్త.
* [[1860]]: [[అన్నీ ఓక్లే]], షార్ప్ షూటర్.
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_13" నుండి వెలికితీశారు