ఆర్థిక శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (9), లో → లో (2), ను → ను (3), గా → గా , తో → తో using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి, లు → లు , కూడ → కూడా (2), → (4) using AWB
పంక్తి 1:
సాంఘిక శాస్త్రాలలో '''ఆర్థిక శాస్త్రము''' లేదా '''అర్ధ శాస్త్రము''' (''Economics'') ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించింది. అర్థ శాస్త్ర పరిజ్ఞానం ప్రతి మానవునికి అవసరం. దైనందిక జీవనంలో దీని ప్రాముఖ్యం ఎనలేనిది. ప్రత్యేకంగా అర్థ శాస్త్రము అనే పేరు లేకున్నా [[మానవ చరిత్ర]] ప్రారంభమైనప్పటి నుంచే ఈ శాస్త్రం ఆవిర్భవించినదిని చెప్పవచ్చు. దిన దినానికి అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక శాస్త్రం పాత్ర ఎనలేనిది. మానవుల సుఖ [[సంపద]] లకు, దేశాల, ప్రభుత్వాల మనుగడకు అవసరమైన [[ద్రవ్యం]]ను వివరించేదే ఆర్థిక శాస్త్రము. కాని నేటి యుగంలో కేవలం [[ద్రవ్యం]]ను మాత్రమే కాకుండా [[ద్రవ్యం]]తో సంబంధం ఉన్న అన్ని కార్యకలాపాలనుకార్యకలాపాల గురించి అర్థ శాస్త్రము వివరిస్తుంది.
 
==ఆర్థిక శాస్త్రము - పరిచయం==
పంక్తి 9:
 
===ప్రాచీన కాలంలో అర్థ శాస్త్రము===
ప్రాచీన కాలం నుంచి ఆర్థిక సమస్యలు మానవ మేధస్సులో కల్గుతున్నాయి. ప్రాచీన [[గ్రీకు]] శాస్త్రవేత్తలైన [[ప్లేటో]], [[అరిస్టాటిల్]] లు [[సంపద]], [[వర్తకం]] లాంటి విషయాలను తమ గ్రంథాలలో వివరించారు. కాని ఒక శాస్త్రంగా మాత్రం ఇది [[1776]]లో [[స్కాంట్లాండ్]] ఆర్థిక వేత్త [[ఆడంస్మిత్]] యొక్క ప్రసిద్ధ గ్రంథం [[ఇంక్వైరీ ఇన్ టు ది నేచర్ అండ్ కాజెస్ ఆప్ ది వెల్త్ ఆప్ నేషన్స్]] ప్రచురణతో అభివృద్ధి చెందింది.
 
===మర్కెంటిలిజం===
పంక్తి 26:
==ఆర్థిక శాస్త్రము - విభాగాలు==
===సూక్ష్మ అర్థ శాస్త్రము===
దీనికి [[ధరల సిద్ధాంతం]] అని కూడకూడా పేరు. ఇది ముఖ్యంగా [[సరఫరా]], [[గిరాకీ]] ల వల్ల [[ధర]] ఏ విధంగా నిర్ణయమౌతుందో, వినియోగదారుడి వస్తువుల [[ఎంపిక విధానం]], తనకున్న పరిమిత వనరులతో [[గరిష్ట సంతృప్తి]] చెందే [[ఎంపిక పద్దతి]], వివిధ మార్కెట్లలో వినియోగదారుల, [[ఉత్పత్తి]] దారుల ప్రవర్తన, [[ఉత్పత్తి పద్దతులు]], [[ఉత్పత్తి కారకాలు]] మొదలగు విషయాలను వివరిస్తుంది.
===స్థూల అర్థ శాస్త్రము===
ఇది ముఖ్యంగా వ్యవస్థ లోని పెద్ద పెద్ద విషయాల గురించి అనగా [[జాతీయాదాయం]], [[ఉద్యోగిత]], [[ద్రవ్యోల్బణం]], [[నిరుద్యోగిత]] లాంటి స్థూల విషయాల గురించి విశదీకరిస్తుంది. అంతేకాకుండా [[ద్రవ్య విధానం]], [[కోశ విధానం]] లాంటి జాతీయ విధానాలను కూడకూడా చర్చిస్తుంది. [[బ్రిటీష్]] [[ఆర్థిక వేత్త]] [[జాన్ మేనార్డ్ కీన్స్]] యొక్క [[ది జనరల్ థియరీ ఆప్ ఎంప్లాయిమెంట్, ఇంటరెస్ట్ అండ్ మనీ]] గ్రంథం వల్ల [[స్థూల శాస్త్రము]] ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి [[జాన్ మేనార్డ్ కీన్స్]]ను స్థూల అర్థిక శాస్త్రపు [[పితామహుడు]]గా పిలవవచ్చు.
 
==ఆర్థిక శాస్త్రము - నిర్వచనాలు==
"https://te.wikipedia.org/wiki/ఆర్థిక_శాస్త్రం" నుండి వెలికితీశారు