43,014
edits
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), గా → గా using AWB) |
ChaduvariAWB (చర్చ | రచనలు) (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( (2) using AWB) |
||
== పనిచేయు విధానం ==
కుడి ప్రక్క చుపిన పటంలో అలీస్ మెయిల్ యుజర్ ఏజెంట్ ([[E-mail client|mail user agent]] (MUA)). ఉపయొగించి మెసెజ్ కంపొజ్ చెసెటప్పుడు జరిగె పరిణమాన్ని చూపించటమైనది. అలీస్ ([[Placeholder names in cryptography|Alice]] ) తన ఇ-మెయిల్ అడ్రస్ ([[e-mail address]]) టైప్ చేసి “send” బటన్ నోక్కినప్పుడు ఈ క్రిందవి జరుగుతాయి.
<ref>{{cite video | title = How E-mail Works | medium = internet video | publisher = howstuffworks.com | year = 2008 | url = http://www.webcastr.com/videos/informational/how-email-works.html}}</ref>
<span style="float:right">[[దస్త్రం:email.svg|400px|How e-mail works]]</span>
=== పంపిన ఉత్తరం చేరిందో లేదో చూడటం ===
మొట్టమొదట వచ్చిన SMTP మెయిల్ సర్విసులో పంపిన ఉత్తరము వెళ్ళే మార్గము తెలుసుకోవడానికి చాలా తక్కువ విధానాలు ఉండేవి. ఉత్తరము చేరిందో లేదో కూడా అవతల వారు సమాధానము ఇచ్చే దాక తెలిసేది కాదు. ఇది ఒక రకంగా లాభం అయితే, (సమాధానం చెప్పడం ఇష్టం లేక పొతే ఉత్తరం అందలేదు అని తప్పించుకోవచ్చు), మరొక విధంగా చాల పెద్ద ఇబ్బంది. అత్యవసరమైనవి, ముఖ్యమైనవి చేరాయో లేదో తెలియక, అలానే, చదవకూడని వాడి చేతిలో అది పడిందేమో అని ఆందోళన, ఇలా వుండేది. ప్రతి మెయిల్ సర్వర్ వుత్తరం అందజేయాలి, లేదా అందచేయలేదు అని తిరిగు సమాధానం చెప్పాలి. చాల మటుకు, సాఫ్టువేరులో తప్పులతోను, లేదా చతికిలపడ్డ సర్వర్ల మూలంగా ఇవి జరిగేవి కాదు. ఐ పరిస్థితిని కెక్క దిద్దడము కోసము, [[ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్|IETF]] వారు [[డెలివరీ స్టేటస్ నోటిఫికేషన్]] లను (డెలివరీ రేసీప్ట్) మరియు [[రిటర్న్ రేసీప్ట్#ఈ-మెయిల్|ఉత్తరము పంపించే నోటిఫికేషన్స్]] (రిటర్న్ రేసీప్ట్] లను ప్రవేశ పెట్టారు. అయితే, వీటిని అమలుపరచలేదు.
== ఇవీ చూడండి ==
|
edits