హంసా నందిని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
మా స్టార్స్ పత్రికకు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మరియు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ 2011,2013లకు ప్రచారకర్తగా చేశారు. మరాటీ కుటుంబం నుండి వచ్చింది. హంసా నందిని అసలు పేరు పూనం. [[అనుమానాస్పదం]] సినిమా సమయంలో దర్శకుడు [[వంశీ]] హంసా నందిని గా మార్చారు. 2014లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక సినిమా [[రుద్రమదేవి (సినిమా)|రుద్రమదేవి]] సినిమాలో మదనిక పాత్రలో కనిపించింది.
 
== వ్యక్తిగత జీవితం ==
హంసా నందిని [[పూనే]] లో పుట్టి, పెరిగింది. మోడలింగ్ చేయడంకోసం [[ముంబై]] కి వచ్చింది.
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/హంసా_నందిని" నుండి వెలికితీశారు