ఉప్పలపు శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ప్రధమ → ప్రథమ, → , ( → ( using AWB
పంక్తి 24:
 
==బాల్య జీవితం==
శ్రీనివాస్ [[ఫిబ్రవరి 28]], [[1969]], [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[పాలకొల్లు]] లో జన్మించాడు.<ref name=Allmusic>{{cite web|last=Hunt|first=Ken|title=U. Srinivas - Biography|publisher=Allmusic|url=http://www.allmusic.com/artist/u-srinivas-p34614|accessdate=2009-06-02}}</ref> తండ్రి సత్యనారాయణ క్లారినేట్‌ వాద్యకారుడు. శ్రీనివాస్‌ బాల సంగీత మేధావి. ఆరు సంవత్సరాల వయసులోనే మాండొలిన్ ను చేతబట్టాడు. శ్రీనివాస్‌ తొమ్మిదేళ్ల వయసులోనే [[1978]]లోఆంధ్రరాష్ట్రంలో మాండలిన్‌ వాయిద్యకారుడిగా అరంగేట్రం చేశాడు. మద్రాసులో జరిగిన సంగీతోత్సవాల సందర్భంగా ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో తొలిసారిగా శ్రీనివాస్‌ మాండలిన్‌ వాయుద్య కచ్చేరీని ఏర్పాటు చేశారు. కొడుకులోని కళాతృష్ణను గుర్తించిన తండ్రి తన గురువైన [[రుద్రరాజు సుబ్బరాజు]] దగ్గరకు శిష్యరికానికి పంపాడు. రుద్రరాజుకు మాండొలిన్ వాయించడం రాదు గాని మంచి గాయకుడు. తన గానకళతో శ్రీనివాస్ కి మాండొలిన్ నేర్పించాడు. 19వ సంవత్సరంలో మాండలిన్‌ వాద్య కచ్చేరీ చేసాడు. శ్రీనివాస్ సోదరుడు యు.రాజేష్ కూడా అన్నకి సంగీతంలో తోడుగా ఉండేవాడు. వీరికి ఒక సోదరి ఉంది. కర్ణాటక సంగీతంలో మాండొలిన్ ను ఉపయోగించిన ప్రధమప్రథమ కళాకారుడు శ్రీనివాస్. రాగాలకు స్వరాలకు అనుకూలంగా మాండొలిన్ ను మలచాడు శ్రీనివాస్. భారతదేశంలోనే కాకుండా [[కెనడా]], [[ఆస్ట్రేలియా]] మొదలగు పలు దేశాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహించాడు. శ్రీనివాస్‌ విద్యుత్తు వాద్యాలను వాయిస్తూ కర్ణాటక సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించాడు.
 
== కలిసి పనిచేసిన కళాకారులు ==
పంక్తి 33:
 
==మరణం==
శ్రీనివాస్‌ (45) శుక్రవారం చెన్నైలో కన్నుమూసాడు. చెన్నై అపొలో హాస్పిటల్ లో లివర్ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం [[సెప్టెంబర్ 19]], [[2014]] మరణించారు.<ref>http://www.thehindu.com/news/national/tamil-nadu/obituary-mandolin-u-shrinivas/article6426381.ece</ref> కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాండలిన్‌ శ్రీనివాస్‌ ఈనెల మూడవ తారీఖున చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈయనకు కాలేయం చెడిపోవడంతో వైద్యులు కాలేయ మార్పిడి చికిత్స అందించినప్పటికీ, అది ఫలించకపోవడంతో శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మాండలిన్‌ శ్రీనివాస్‌ తుదిశ్వాస విడిచాడు.
 
==మూలాలు==
పంక్తి 41:
* [http://www.mandolinshrinivas.org/ The official website]
* [http://www.koumudi.net/gl_new/092914_udyamam.html కౌముది.నెట్ లో గొల్లపూడి కాలం లో విశేషాలు]
 
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1969 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ఉప్పలపు_శ్రీనివాస్" నుండి వెలికితీశారు