ఎ.వెంకోబారావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), , → ,, ) → ) using AWB
AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లంకు → లానికి , గ్రంధా → గ్రంథా, వున్నారు. → using AWB
పంక్తి 1:
{{Orphan|date=సెప్టెంబరు 2016}}
 
{{Infobox person
| name =డా. అంత్‌పూర్ వెంకోబారావు
Line 39 ⟶ 41:
| relatives =
}}
'''ఎ.వెంకోబారావు''' వైద్య శాస్త్రవేత్త. ఈయన ప్రముఖ సైక్రియాట్రిస్ట్. అనేక పరిశోధానా గ్రంధాలనుగ్రంథాలను రచించారు.
==జీవిత విశేషాలు==
ఆయన [[కర్నాటక]] రాష్ట్రం లోని [[మంత్రాలయం]] దగ్గరలో గల కవుతలం గ్రామంలో [[1927]] [[ఆగష్టు 20]] వ తేదీన జన్మించారు<ref>[http://www.thehindu.com/2005/09/26/stories/2005092608260500.htm Venkoba Rao passes away, ద హిందూ Monday, Sep 26, 2005]</ref>. తండ్రిపేరు రాఘవేంద్రరావు. ఈయన వరుసగా ఎం.బి.బి.ఎస్;ఎం.డి;పి.హెచ్.డి;డె.ఎస్.సి;డ్.పి.ఎం డిగ్రీలను సంపాదించాడు.<ref>[http://insaindia.org/deceaseddetail.php?id=N891042 Deceased Fellow, indian national science academy]</ref>
Line 49 ⟶ 51:
 
==పరిశోధనలు==
ప్రొఫెసర్ వెంకోబారావు మానసిక శాస్త్రం మీద గాఢ పరిశోధనలు చేసారు. ఆవేశం, మనోద్వేగంతో కూడిన అపవ్యవస్థకు రోగ నిరోధక చర్యలను అధ్యయనం చేసారు. మానసిక అవయవ నిర్మాణాత్మక మైన లేదా మనస్తాపం వలన కలుగు రుగ్మత, దీని వలన కలుగు లక్షణములు - మూర్తిమత్వ పరిణామములు, వాస్తవికతను గ్రహించలేకపోవడం; భ్రాంతి, భ్రమ, మతి విభ్రమం, బూటకపు దృశ్యాలను నిజమనుకోవడం మొదలగు వాటి నివారణా చర్యలంకుచర్యలానికి చికిత్సలను ఆవిష్కరించారు. ఆందోళానాత్మకమైన/భావోద్వేగ అపవ్యవస్థలకు చికిత్సా మార్గాలను కనుగొన్నారు. "ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ" మాసపత్రికకు సంపాదకులుగా (1970-77) వున్నారుఉన్నారు. పలు గ్రంథరచనలు చేసారు. బాగా ప్రసిద్ధి పొందిన వాటిలో కొన్ని: Depressive Diseases, Lithium, psychiatry of Old age in India.
 
డాక్టర్ వెంబోబారావు అసమాన వైద్య కౌశలానికి అనేక గౌరవ పదవులు లభించాయి. కొన్ని వివరాలు; ఇండియన్ మెడికల్ అసోసియేషన్, న్యూరోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా; ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ మెడిసన్; ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్, వరల్డ్ సైకియాట్రిక్ అసోసియేషన్, వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్; సొసైటీ ఫర్ క్లినికల్ సైకితాట్రిస్ట్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూసైడోలజీ మొదలగు అంతర్జాతీయ ప్రసిద్ధ సంస్థలు గౌరవ సభ్యత్వాన్ని అందించాయి. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ స్యూసైడ్స్ ప్వివెన్షన్ కు ఉఅపధ్యక్షులుగా ఉన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్; అసోసియేషన్ ఆఫ్ గెరొంటోలజీ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్యూసైడాలజీ సంస్థలకు అద్యక్షులుగా వ్యవహరించారు.
"https://te.wikipedia.org/wiki/ఎ.వెంకోబారావు" నుండి వెలికితీశారు