ఎలుక: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 84 interwiki links, now provided by Wikidata on d:q36396 (translate me)
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ఉన్నది. → ఉంది. (2), ( → ( (2) using AWB
పంక్తి 24:
 
== ప్రయోగాలలో ==
[[శాస్త్రవేత్త]]లు ప్రయోగాలకు ముందుగా ఎంచుకొనేది ఎలుకనే. చిన్న జీవి అవడం, దీని వలన ఎక్కువ ఊపయోగం లేకపోవడం వలన దీనిని ప్రయోగాలకు అధికంగా ఎంచుకొనుచున్నారు. అయితే దీనికి ఎలుకల కన్నా [[చిట్టెలుకలు]] (Mice) ఎక్కువ ఉపయోగంలో ఉన్నదిఉంది.
== ఎలుక మూలకణాలతో గుండె కండరాల సృష్టి ==
ఎలుక పిండం నుంచి సేకరించిన మూలకణాల సహాయంతో ప్రయోగశాలలో గుండె కండరాలను సృష్టించడంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విజయం సాధించారు. ఈ కండరాలను ఉపయోగించి హృదయ సంబంధ సమస్యల్ని పరిష్కరించే వీలుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (ఈనాడు19.10.2009)
 
== మానవులతో ఎలుక ==
[[ఫైలు:treerat.jpg|left|thumb|200px|చిట్టెలుక]]
ఇది [[వినాయకుడు|వినాయకుని]] వాహనంగా పూజలందుకొనేది బహు తక్కువ. మానవులు ఎలుకను సహజంగా శత్రువుగా చూస్తారు. కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట, నష్టాలను అనుభవించుటవలన.
 
;రైతుల నష్టాలు
ముఖ్యంగా [[రైతు]]లకు ఎలుక చేయు నష్టం అంతా ఇంతా కాదు. [[పంట]] చేలను నాశనం చేయడం, ధాన్యపు గాదులకు బొక్కలు (బొర్రలు) చేయడం
నిలువ ఉంచిన [[ధాన్యం]] పాడు చేయడం లాంటివి.
;ఇళ్ళల్లో నష్టాలు
పంక్తి 42:
==పురాణాలలో==
[[దస్త్రం:Ganeshmod.jpg|thumb|right|తన వాహనమైన ఎలుకపై సవారీ చేస్తున్న వినాయకుడు.]]
బైబిల్ ప్రకటన పుస్తకములో ఎలుక ప్రస్థావన ఉన్నదిఉంది. రెఫరెన్స్ 6: 8 లొలో.
"https://te.wikipedia.org/wiki/ఎలుక" నుండి వెలికితీశారు